Today Gold and Silver Price: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..తాజా రేట్లు ఇలా ఉన్నాయి

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. పసిడి ధర భారీగా పతనమైంది. వెండి కూడా అదే బాటలోనే నడిచింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు పడిపోవడంతో.. దేశీయంగా కూడా రేట్లు పతనమయ్యాయి. 

Today Gold and Silver Price: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..తాజా రేట్లు ఇలా ఉన్నాయి
Follow us

|

Updated on: Jan 09, 2021 | 11:59 AM

Today Gold and Silver Price:  బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. పసిడి ధర భారీగా పతనమైంది. వెండి కూడా అదే బాటలోనే నడిచింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు పడిపోవడంతో.. దేశీయంగా కూడా రేట్లు పతనమయ్యాయి.  మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా మార్కెట్‌లో శుక్రవారం ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 4.10 శాతం పతనమైంది. రూ.2,086 తగ్గుదలతో 10 గ్రాముల బంగారం ధరరూ.48,818కు క్షీణించింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర కేజీకి (8.8% శాతం) రూ.6,100 తగ్గుదలతో రూ.63,850 తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి 4 శాతం డౌన్ అయ్యింది. ఔన్స్ బంగారం ధర1833 డాలర్లకు క్షీణించింది. దీంతో దేశీ మార్కెట్‌లో కూడా బంగారం ధర భారీగా పతనమైంది.

సిటీ 22 క్యారెట్ బంగారం (10 గ్రా..) 24 క్యారెట్ బంగారం(10 గ్రా..)
ఢిల్లీ Rs 49,650 Rs 54,160
ముంబై Rs 49,820 Rs 50,820
కోల్‌కతా Rs 50190 Rs 52,890
చెన్నై Rs 47,920 Rs 52,270
బెంగళూరు Rs 47,500 Rs 51,800
సిటీ 22 క్యారెట్ బంగారం (10 గ్రా..) 24 క్యారెట్ బంగారం(10 గ్రా..)
హైదరాబాద్ Rs 47,510 Rs 47,500
విజయవాడ Rs47,510 Rs47,500

ఇక హైదరాబాద్‌లో శనివారం కేజీ వెండి రేటు రూ.73,100 రూపాయలు ఉండగా… విజయవాడలో కూడా రూ. 73,100 రూపాయలుగా ఉంది.

Also Read :

India Corona Cases: దేశంలో కొత్తగా 18,222 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

Telangana Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 298 వైరస్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి

ఈ ఆకులు రోజుకు 2 నమిలితే చాలు.. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు
ఈ ఆకులు రోజుకు 2 నమిలితే చాలు.. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు
అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..
అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..
పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా స్టార్ సింగర్ సంపాదన
పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా స్టార్ సింగర్ సంపాదన
ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య
ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య
పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం..
హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం..
ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..
ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..
జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ
అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ