రాష్ట్రం ఇచ్చినా రెండుసార్లు ఓడిపోయాం.. సోనియాకు టీకాంగ్రెస్ లేఖ

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ తాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు ఆపార్టీ సీనియర్ నేతలు. ఈమేరకు సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ప్పటికీ రెండు సార్లు ఓటమిపాలయ్యామని తెలిపారు. నమ్మకున్నవాళ్లకు టికెట్లు కేటాయించలేకపోవడం, ప్యారాచూట్ నేతలు ప్రోత్సహించడంతోనే ఓటమి పాలయ్యామని సోనియాకు తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం పార్టీలో తీవ్రమైన నైరాశ్యం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షునిగా రాహుల్ రాజీనామా తర్వాత పార్టీలో అనిశ్చితి నెలకొందని తెలిపారు. […]

రాష్ట్రం ఇచ్చినా రెండుసార్లు ఓడిపోయాం..  సోనియాకు టీకాంగ్రెస్ లేఖ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 18, 2019 | 6:50 AM

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ తాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు ఆపార్టీ సీనియర్ నేతలు. ఈమేరకు సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ప్పటికీ రెండు సార్లు ఓటమిపాలయ్యామని తెలిపారు. నమ్మకున్నవాళ్లకు టికెట్లు కేటాయించలేకపోవడం, ప్యారాచూట్ నేతలు ప్రోత్సహించడంతోనే ఓటమి పాలయ్యామని సోనియాకు తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం పార్టీలో తీవ్రమైన నైరాశ్యం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షునిగా రాహుల్ రాజీనామా తర్వాత పార్టీలో అనిశ్చితి నెలకొందని తెలిపారు. వీలైనంత త్వరగా ఏఐసీసీకి అధ్యక్షుణ్ని నియమించాలని సోనియా గాంధీని ఆ లేఖలో కోరారు. పార్టీలో తీవ్రమైన ప్రతిష్టంభన నెలకొన్న దృష్ట్యా పార్టీ శ్రేణుల్లో తీవ్రమైన నిరాశ వెంటాడుతోందని పేర్కొన్నారు. వెంటనే జాతీయ అధ్యక్ష పదవి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సోనియాను కోరారు. కాంగ్రెస్ విధేయుల ఫోరం పేరుతో మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, వీహెచ్,కోదండ రెడ్డి, కమలాకర్‌రావు,చంద్రశేఖర్, శ్యామ్ మోహన్, నిరంజన్ తదితరులు ఈ లేఖను రాశారు.

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..