AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreesanth Goal : టైటిల్​ నెగ్గడమే తన అసలైన లక్ష్యం.. టార్గెట్ వెల్లడించిన సీనియర్ పేసర్ శ్రీశాంత్

సయ్యద్ ముస్తక్​ అలీ ట్రోఫీతో మళ్లీ క్రికెట్​ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. అయితే.. తన లక్ష్యం దేశవాళీ టోర్నీ మాత్రమే కాదని ​2023 ప్రపంచ కప్​ కోసం టీమిండియా తరఫున ఆడి, టైటిల్​ నెగ్గడమే తన అసలైన లక్ష్యమని చెప్పుకొచ్చాడు...

Sreesanth Goal : టైటిల్​ నెగ్గడమే తన అసలైన లక్ష్యం.. టార్గెట్ వెల్లడించిన సీనియర్ పేసర్ శ్రీశాంత్
Sanjay Kasula
|

Updated on: Dec 27, 2020 | 6:38 PM

Share

Sreesanth Ultimate Goal : రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ పేసర్ శ్రీశాంత్ తన టార్గెట్ ఇది.. అంటూ రివిల్ చేసాడు. సయ్యద్ ముస్తక్​ అలీ ట్రోఫీతో మళ్లీ క్రికెట్​ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. అయితే.. తన లక్ష్యం దేశవాళీ టోర్నీ మాత్రమే కాదని ​2023 ప్రపంచ కప్​ కోసం టీమిండియా తరఫున ఆడి, టైటిల్​ నెగ్గడమే తన అసలైన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. 37 ఏళ్ల వయసు ఉన్న తనకు లియాండర్ పేస్​, రోజర్​ ఫెదరర్​ స్ఫూర్తి అని వెల్లడించాడు .

ఈ వయసులో క్రీడల్లో సాధించేది ఏదీ ఉండదు అనేది నిజమే. కానీ, లియాండర్ పేస్ 42 ఏళ్లపుడు గ్రాండ్​ స్లామ్​ టైటిల్​ నెగ్గాడు. రోజర్​ ఫెదరర్​ ఎంతలా దూసుకువెళ్తున్నది అందరికీ తెలుసు కదా అంటూ పేర్కొన్నాడు. ఒక ఫాస్ట్​ బౌలర్​గా ఇప్పుడు తాను చరిత్ర సృష్టించబోతున్నా… కేవలం దేశవాళీ టోర్నీల్లో ఆడడమే లక్ష్యంగా భావించడం లేదు. రాబోయే మూడేళ్ల కోసం తాను ఎదురు చూస్తున్నా… 2023 ప్రపంచ కప్​లో టీమిండియా తరఫున ఆడి, టైటిల్ నెగ్గాలన్నది తన లక్ష్యమని శ్రీశాంత్​ తెలిపాడు.

2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ చేశాడని శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. ఈ సెప్టెంబర్​లో అతడిపై నిషేధం తొలగిపోయింది. దాంతో దాదాపుగా ఏడేళ్ల తర్వాత అతడు సయ్యద్​​ ముస్తక్​ అలీ ట్రోఫీలో.. కేరళ తరఫున పోటీ క్రికెట్‌ ఆడుతుండటం తెలిసిందే…

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!