AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరాట్ ఇంకొక్క సెంచరీ.. కెప్టెన్‌గా అరుదైన రికార్డు!

అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ దూసుకుపోతున్నాడు రన్ మిషన్ విరాట్ కోహ్లీ. రెండు రోజుల్లో జరగబోయే విండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో విరాట్ ఒక్క సెంచరీ చేస్తే చాలు.. కెప్టెన్‌గా ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్(19) సాధించిన అత్యధిక సెంచరీల రికార్డును సమం చేస్తాడు. అటు వన్డేల్లోనూ పాంటింగ్(22) రికార్డును సరిచేయడానికి కోహ్లీ ఒక సెంచరీ దూరంలో ఉన్నాడు. అటు భారత్ ఒక టెస్ట్ మ్యాచ్ గెలిస్తే కెప్టెన్‌గా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సాధించిన […]

విరాట్ ఇంకొక్క సెంచరీ.. కెప్టెన్‌గా అరుదైన రికార్డు!
Ravi Kiran
|

Updated on: Aug 20, 2019 | 9:41 PM

Share

అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ దూసుకుపోతున్నాడు రన్ మిషన్ విరాట్ కోహ్లీ. రెండు రోజుల్లో జరగబోయే విండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో విరాట్ ఒక్క సెంచరీ చేస్తే చాలు.. కెప్టెన్‌గా ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్(19) సాధించిన అత్యధిక సెంచరీల రికార్డును సమం చేస్తాడు. అటు వన్డేల్లోనూ పాంటింగ్(22) రికార్డును సరిచేయడానికి కోహ్లీ ఒక సెంచరీ దూరంలో ఉన్నాడు. అటు భారత్ ఒక టెస్ట్ మ్యాచ్ గెలిస్తే కెప్టెన్‌గా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సాధించిన అత్యధిక విజయాలు(27)ను విరాట్ సమం చేస్తాడు.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..