అరిచి పరువు తీసుకోవద్దు.. పాకిస్తాన్ యువతికి ప్రియాంక వార్నింగ్

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో బ్యూటీ కాన్ పేరిట నిర్వహించిన ఒక షోలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. పలువురు సెలబ్రెటీలు హాజరైన ఈ కార్యక్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబిచ్చారు. పాకిస్తాన్‌కు చెందిన అయేషా అనే యువతి కశ్మీర్ పరిణామాలు, సర్జికల్ స్టైక్ విషయంలో ప్రియాంక పై ప్రశ్నలు కురిపించారు. బాలాకోట్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత వాయుసేన జరిపిన దాడుల సందర్భంగా ప్రియాంక జైహింద్ అని ట్వీట్ చేయడాన్ని అయేషా తప్పుబట్టింది. యూనిసెస్ గుడ్ […]

అరిచి పరువు తీసుకోవద్దు.. పాకిస్తాన్ యువతికి ప్రియాంక వార్నింగ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 13, 2019 | 2:00 PM

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో బ్యూటీ కాన్ పేరిట నిర్వహించిన ఒక షోలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. పలువురు సెలబ్రెటీలు హాజరైన ఈ కార్యక్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబిచ్చారు. పాకిస్తాన్‌కు చెందిన అయేషా అనే యువతి కశ్మీర్ పరిణామాలు, సర్జికల్ స్టైక్ విషయంలో ప్రియాంక పై ప్రశ్నలు కురిపించారు. బాలాకోట్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత వాయుసేన జరిపిన దాడుల సందర్భంగా ప్రియాంక జైహింద్ అని ట్వీట్ చేయడాన్ని అయేషా తప్పుబట్టింది. యూనిసెస్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్న మీరు ఇలాంటి రెచ్చగొట్టే ట్వీట్లు చేయవచ్చా అని ప్రశ్నించింది. పాకిస్తాన్ పై యుద్ధానికి దారి తీసేలా అలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమజసం అంటూ ప్రియాంకను దురుసుగా ప్రశ్నించింది. అయేషా ఆరోపణలకు ప్రియాంక ధీటుగా సమాధానమిచ్చింది. తాను భారతీయురాలినని దేశమంటే తనకు గౌరవం, బాధ్యత ఉన్నాయని స్పష్టం చేసింది. ఊరికే అరిచి పరువు తీసుకోవద్దని హెచ్చరించారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..