దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై..ప్రత్యూష తల్లి స్పందన

ఎట్టకేలకు ప్రజలు కోరుకుందే జరిగింది.  శంషాబాద్‌లో దిశ హత్యోదంతానికి పోలీసులు ఎండ్ కార్డు వేశారు. ఘటన జరిగినప్పటి నుంచి ఉరి, ఎన్‌కౌంటర్ డిమాండ్లు భారీగా వినిపించాయి. నిందితుల కష్టడీ విషయంలో కూడా అంతా గోప్యత నడిచింది. అనూహ్యంగా శుక్రవారం తెల్లవారుజామున కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్‌ ఆరిఫ్‌ పాషా, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులు ఎన్‌కౌంటర్ అయ్యారు. పోలీసులు ఈ విషయాన్ని అఫిషియల్‌గా ప్రకటించాల్సి ఉంది.  సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తోన్న సమయంలో..నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించి, […]

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై..ప్రత్యూష తల్లి స్పందన
Follow us

|

Updated on: Dec 06, 2019 | 5:49 PM

ఎట్టకేలకు ప్రజలు కోరుకుందే జరిగింది.  శంషాబాద్‌లో దిశ హత్యోదంతానికి పోలీసులు ఎండ్ కార్డు వేశారు. ఘటన జరిగినప్పటి నుంచి ఉరి, ఎన్‌కౌంటర్ డిమాండ్లు భారీగా వినిపించాయి. నిందితుల కష్టడీ విషయంలో కూడా అంతా గోప్యత నడిచింది. అనూహ్యంగా శుక్రవారం తెల్లవారుజామున కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్‌ ఆరిఫ్‌ పాషా, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులు ఎన్‌కౌంటర్ అయ్యారు. పోలీసులు ఈ విషయాన్ని అఫిషియల్‌గా ప్రకటించాల్సి ఉంది.  సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తోన్న సమయంలో..నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించి, పోలీసులు ఎదిరించడంతోనే..ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్ చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా మృగాళ్ల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  

కాగా ఈ విషయంపై దివంగత నటి ప్రత్యూష తల్లి స్పందించారు.  17 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ.. సమాజంలో పోరాట పటిమ ఇలానే ఉంటే తన కూతురు బ్రతికి ఉండేదని ఎమోషన్ అయ్యారు. నిర్భయ చట్టం లోకి..ప్రత్యూష కేసుని కూడా బదలయించాలి ఆమె పోలీసులను కోరారు. చట్టాలను ఇంకా మార్చాల్సిన అవసరం వచ్చింది.. దిశ పేరుతోనే ఒక చట్టం తీసుకొస్తే , స్త్రీలకు మరింత రక్షణ ఉంటుదన్నారు.  పోలీసులు దేశం దృష్టిని ఈ ఏన్‌కౌంటర్ తో తెలంగాణ వైపు తిప్పుకున్నారని, వారికి అభినందనలు తెలిపారు. తన కూతురికి కూడా త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్