అనుష్క, సోనమ్‌లకు ధన్యవాదాలు తెలిపిన మోదీ!

ఇస్రోకు అండగా ఉన్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సినీ ప్రముఖులు అనుష్క శర్మ, సోనమ్‌ కపూర్‌, మధుర్‌ బండార్కర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల కష్టాన్ని గుర్తించినందుకు ఆయన ప్రశంసించారు. చంద్రయాన్‌-2 సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో భాగంగా శుక్రవారం ఆఖరు నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. ల్యాండర్‌ విక్రమ్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి సంకేతాలు తెగిపోయాయి. దీంతో భారత ప్రజలు నిరాశ చెందారు. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తల కష్టాన్ని ఉద్దేశిస్తూ పలువురు సెలబ్రిటీలు […]

అనుష్క, సోనమ్‌లకు ధన్యవాదాలు తెలిపిన మోదీ!
Follow us

| Edited By:

Updated on: Sep 10, 2019 | 6:04 PM

ఇస్రోకు అండగా ఉన్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సినీ ప్రముఖులు అనుష్క శర్మ, సోనమ్‌ కపూర్‌, మధుర్‌ బండార్కర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల కష్టాన్ని గుర్తించినందుకు ఆయన ప్రశంసించారు. చంద్రయాన్‌-2 సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో భాగంగా శుక్రవారం ఆఖరు నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. ల్యాండర్‌ విక్రమ్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి సంకేతాలు తెగిపోయాయి. దీంతో భారత ప్రజలు నిరాశ చెందారు. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తల కష్టాన్ని ఉద్దేశిస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు. ‘మీ వెంట మేమున్నాం’ అని ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో మోదీ సోనమ్‌, అనుష్క, మధుర్‌ బండార్కర్‌ చేసిన ట్వీట్లకు రిప్లై ఇచ్చారు. ఓ కుటుంబంలా ఒకర్నొకరు ప్రోత్సహించుకోవడాన్ని అభినందించారు. ఇస్రో శాస్త్రవేత్తల పట్ల భారత పౌరులు గర్వపడుతున్నారని పేర్కొన్నారు. మరోపక్క ఆదివారం విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీని గుర్తించినట్లు ఇస్రో ప్రకటించింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు