మరికొన్ని గంటల్లో తేలనున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం

నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక కౌంటింగ్ నేడు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ షురూ చేస్తారు. మొత్తం ఓటర్లు 824మంది కాగా, పోలైన ఓట్లు 823గా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 02. రెండు రౌండ్లలో సాగే ఈ కౌంటింగ్ 6 టేబుళ్ళమీద జరుగుతుంది. మొదటి రౌండ్ లో 6 వందల ఓట్లు, రెండో రౌండ్ లో 223 ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో పార్టీకి 8 మంది ఏజెంట్లకు మాత్రమే అనుమతిచ్చారు. లెక్కింపు […]

మరికొన్ని గంటల్లో తేలనున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం
Follow us

|

Updated on: Oct 12, 2020 | 7:18 AM

నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక కౌంటింగ్ నేడు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ షురూ చేస్తారు. మొత్తం ఓటర్లు 824మంది కాగా, పోలైన ఓట్లు 823గా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 02. రెండు రౌండ్లలో సాగే ఈ కౌంటింగ్ 6 టేబుళ్ళమీద జరుగుతుంది. మొదటి రౌండ్ లో 6 వందల ఓట్లు, రెండో రౌండ్ లో 223 ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో పార్టీకి 8 మంది ఏజెంట్లకు మాత్రమే అనుమతిచ్చారు. లెక్కింపు నుంచి మూడు గంటల్లో అంటే, ఈ ఉదయం 11 గంటల వరకు ఫలితం వెలువడనున్నదని భావిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు అనుగుణంగా ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వుండగా, పోతాంకర్ లక్ష్మీనారాయణ (బీజేపీ), సుభాష్ రెడ్డి( కాంగ్రెస్) ఉన్నారు. వీరి భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!