న్యూజిలాండ్‌లో హెలికాప్టర్‌ మనీ..?

కరోనా సంక్షోభ సమయంలో న్యూజిలాండ్ ప్రభుత్వం తమ ప్రజలకు నేరుగా డబ్బులు ఇవ్వాలనుకుంటోంది. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ప్రజలను ఆదుకోవడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకోక తప్పదంటోంది. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. పలుదేశాలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయాయి. అయితే దీని నుంచి బయటపడేందుకు ఆయా దేశాలు అనేక రకాల ఆర్థిక ప్రణాళికలను రూపొందిస్తోంది. దీనిలో భాగంగా తమ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు హెలికాప్టర్‌ మనీ […]

న్యూజిలాండ్‌లో హెలికాప్టర్‌ మనీ..?
Follow us

|

Updated on: May 23, 2020 | 3:12 PM

కరోనా సంక్షోభ సమయంలో న్యూజిలాండ్ ప్రభుత్వం తమ ప్రజలకు నేరుగా డబ్బులు ఇవ్వాలనుకుంటోంది. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ప్రజలను ఆదుకోవడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకోక తప్పదంటోంది. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. పలుదేశాలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయాయి. అయితే దీని నుంచి బయటపడేందుకు ఆయా దేశాలు అనేక రకాల ఆర్థిక ప్రణాళికలను రూపొందిస్తోంది. దీనిలో భాగంగా తమ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు హెలికాప్టర్‌ మనీ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది న్యూజిలాండ్‌ ప్రభుత్వం.

Latest Articles