AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“బిడ్డ” కు జన్మనివ్వబోతున్న “మహిళా క్రికెటర్లు”..

న్యూజిలాండ్‌కి చెందిన మహిళా క్రికెటర్లు అమీ సత్తర్ వైట్, లియా తహుహులు లెస్బియన్‌ దంపతులు త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. లియా, అమీ 2014లో నిశ్చితార్థం చేసుకొని 2017లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం నాలుగేళ్లు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వీళ్లిద్దరూ న్యూజిలాండ్ జాతీయ జట్టు తరపున ఆడారు. అమీ మహిళా క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ కాగా తహుహు అదే జట్టులో సీనియర్‌ బౌలర్‌. మున్ముందు కూడా ప్రొఫెషనల్‌ క్రికెట్ […]

బిడ్డ కు జన్మనివ్వబోతున్న మహిళా క్రికెటర్లు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 20, 2019 | 9:39 PM

Share

న్యూజిలాండ్‌కి చెందిన మహిళా క్రికెటర్లు అమీ సత్తర్ వైట్, లియా తహుహులు లెస్బియన్‌ దంపతులు త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. లియా, అమీ 2014లో నిశ్చితార్థం చేసుకొని 2017లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం నాలుగేళ్లు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వీళ్లిద్దరూ న్యూజిలాండ్ జాతీయ జట్టు తరపున ఆడారు. అమీ మహిళా క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ కాగా తహుహు అదే జట్టులో సీనియర్‌ బౌలర్‌. మున్ముందు కూడా ప్రొఫెషనల్‌ క్రికెట్ లో కొనసాగుతామని వీరు చెప్పారు. 2020 జనవరిలో తమ కుటుంబంలోకి బేబీ ”సత్తర్‌హుహు” రాబోతుందని అమీ ట్విటర్‌లో వెల్లడించారు. వచ్చే ఏడాది ఆరంభంలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నందుకు లియా, నేను ఈ విషయాన్ని అందరితో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తమ జీవితంలో కొత్త చాప్టర్‌ ప్రారంభం కాబోతోందని అమీ ట్వీట్ చేసింది. దాంతో పాటు చిన్నారి కోసం కొన్న డ్రెస్ ను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..