నేచురల్ బ్యూటీ ‘లవ్ స్టోరీ’ లుక్ అదుర్స్.. హైబ్రిడ్ పిల్ల 2.0 లోడింగ్..

నేచురల్ బ్యూటీ 'లవ్ స్టోరీ' లుక్ అదుర్స్.. హైబ్రిడ్ పిల్ల 2.0 లోడింగ్..

హీరోయిన్స్‌లో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిప‌ల్ల‌వి. త‌న అంద‌మైన న‌ట‌న‌కు ఆక‌ర్షించ‌బ‌డ‌ని ప్రేక్ష‌కులుండ‌రు. భానుమ‌తిగా ఫిదాతో ప‌రిచ‌యం అయిన సాయి ప‌ల్ల‌వి త‌న సినిమాల‌లో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ కెరీర్‌ను లీడ్ చేస్తోంది. సినిమాలో సాయి పల్లవి ఉందంటే చాలు.. ప్రేక్షకులు ఆమె నటనకు ఫిదా అవ్వాల్సిందే. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు ‘ల‌వ్ స్టోరీ’తో సిద్దం అవుతుంది. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ క్రేజ్ ల‌వ్ స్టోరీపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచింది. […]

Ravi Kiran

|

May 09, 2020 | 3:51 PM

హీరోయిన్స్‌లో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిప‌ల్ల‌వి. త‌న అంద‌మైన న‌ట‌న‌కు ఆక‌ర్షించ‌బ‌డ‌ని ప్రేక్ష‌కులుండ‌రు. భానుమ‌తిగా ఫిదాతో ప‌రిచ‌యం అయిన సాయి ప‌ల్ల‌వి త‌న సినిమాల‌లో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ కెరీర్‌ను లీడ్ చేస్తోంది. సినిమాలో సాయి పల్లవి ఉందంటే చాలు.. ప్రేక్షకులు ఆమె నటనకు ఫిదా అవ్వాల్సిందే.

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు ‘ల‌వ్ స్టోరీ’తో సిద్దం అవుతుంది. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ క్రేజ్ ల‌వ్ స్టోరీపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచింది. ఇప్పటికే విడుద‌లైన ఫస్ట్ లుక్, ‘‘ఏయ్ పిల్లా’’ సాంగ్ కు విశేష‌మైన స్పంద‌న ల‌భించింది. ల‌వ్ స్టోరీకి ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. లాక్ డౌన్ త‌ర్వాత అప్ప‌టి పరిస్థితుల్ని బేరీజు వేసుకొని షూటింగ్ ప్లాన్ చేస్తుంది యూనిట్.

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాల‌లో క‌థానాయిక‌లు ఎంత హుందాగా ఉంటారో అంద‌రికీ తెలిసిందే.. భావోద్వేగాల‌తో నిండుకున్న ప్రేమ‌క‌థ‌ల‌తో సెల్యులాయిడ్ పై శేఖ‌ర్ చేసే మ్యాజిక్ ని మ‌రోసారి రిపీట్ అయ్యేటట్టు కనిపిస్తోంది. హీరోయిన్ సాయిపల్లవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా టీం విడుద‌ల చేసిన పోస్ట‌ర్ లో సాయి ప‌ల్ల‌వి మ‌రింత అందంగా క‌నిపించింది. వర్షంలో ఆడుతున్న సాయి పల్లవి స్టిల్ కు సోష‌ల్ మీడియాలో అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తుంది.

Read More:

గ్యాస్ లీకేజ్ ఘటన.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే సచివాలయాల్లో 16, 208 పోస్టులు భర్తీ!

‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

గుడ్ న్యూస్.. టెన్త్ పరీక్షలు లేకుండానే.. పై తరగతులకు..

తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!

గుజరాత్‌కు ‘కరోనా’ అప్పుడే వచ్చిందట… కానీ అది వైరస్ కాదట..

అక్కడ బార్లకు, రెస్టారెంట్లకు అనుమతి.. కానీ కండీషన్స్ అప్లై!

ప్రభుత్వం కీలక నిర్ణయం.. మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu