నారా లోకేశ్​ సహా పలువురికి మంత్రి బాలినేని లీగల్ నోటీసులు

గత నెలలో తమిళనాడులో 5.27 కోట్ల రూపాయలు పట్టుబడటంతో ఏపీలో క‌ల‌క‌లం చెల‌రేగింది. డ‌బ్బు దొరికిన వాహ‌నం ఏపీ మంత్రి బాలినేనిది అంటూ ప్ర‌చారం జ‌రిగింది.

నారా లోకేశ్​ సహా పలువురికి మంత్రి బాలినేని లీగల్ నోటీసులు
Follow us

|

Updated on: Aug 22, 2020 | 7:12 AM

గత నెలలో తమిళనాడులో 5.27 కోట్ల రూపాయలు పట్టుబడటంతో ఏపీలో క‌ల‌క‌లం చెల‌రేగింది. డ‌బ్బు దొరికిన వాహ‌నం ఏపీ మంత్రి బాలినేనిది అంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఆ వాహ‌నం త‌న‌ది కాదంటూ ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. ఈ క్ర‌మంలో త‌న‌పై త‌ప్పుడు అభియోగాలు మోపీ, ప్ర‌చారం చేశారంటూ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పలు మీడియా సంస్థలు, వెబ్ ఛానల్ ప్రతినిధులకు, పలువురు నేతలకు లీగల్ నోటీసులు పంపారు.

‘తమిళనాడు పోలీసులకు దొరికిన డబ్బు బంగారం వ్యాపారం చేసే మల్లమిల్లి బాలుకు సంబంధించింది. డబ్బును తరలిస్తున్న వాహ‌నం మీద ఎం.ఎల్.ఏ. స్టిక్కర్ ఉండటంపై ఆ డబ్బు నాదంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఆ కారు, డబ్బుకు నాకు సంబంధం లేదని వివరణ ఇచ్చినా అదే పనిగా నాపై బుర‌ద చ‌ల్లారు’ అని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అసత్య ప్రచారం చేశారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్, బొండా ఉమా, బొల్లినేని రాజ గోపాల నాయుడు సహా కొన్ని మీడియా సంస్థలు, వెబ్ ఛానల్​ ప్రతినిధులకు నోటీసులు పంపించారు.

Also Read : బాబు డైరెక్షన్‌లో రఘురామకృష్ణరాజు

Latest Articles
హిప్పోపొటామస్ చెమట, పాలు గులాబీ రంగులో ఉంటాయా..? వాస్తవం ఏమిటంటే
హిప్పోపొటామస్ చెమట, పాలు గులాబీ రంగులో ఉంటాయా..? వాస్తవం ఏమిటంటే
వీటిని మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే యూరిక్ యాసిడ్ మాయం అవుతుంది!
వీటిని మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే యూరిక్ యాసిడ్ మాయం అవుతుంది!
ఒకేసారి ఇద్దరితో రొమాన్స్ చేస్తూ కనిపించిన భార్య.. పాపం ఆ భర్త
ఒకేసారి ఇద్దరితో రొమాన్స్ చేస్తూ కనిపించిన భార్య.. పాపం ఆ భర్త
నటుడిపై దుండగుల దాడి.. తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా..
నటుడిపై దుండగుల దాడి.. తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా..
మలబద్ధక సమస్యా.. ఈ 5 సహజమైన ఆహారాలు తినే ఆహారంలో చేర్చుకోండి
మలబద్ధక సమస్యా.. ఈ 5 సహజమైన ఆహారాలు తినే ఆహారంలో చేర్చుకోండి
ఏపీలో పిడుగులతో వర్షం.. ఈ జిల్లాలలకు హై అలెర్ట్..
ఏపీలో పిడుగులతో వర్షం.. ఈ జిల్లాలలకు హై అలెర్ట్..
తుపాకీ నీడలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
తుపాకీ నీడలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
టీ20ల కోసం టీమిండియా కొత్త జెర్సీ.. ఆవిష్కరించిన రోహిత్.. వీడియో
టీ20ల కోసం టీమిండియా కొత్త జెర్సీ.. ఆవిష్కరించిన రోహిత్.. వీడియో
మోహిని ఏకాదశి రోజున ఈ కథను చదివినా, విన్నా దుఃఖం నుంచి విముక్తి
మోహిని ఏకాదశి రోజున ఈ కథను చదివినా, విన్నా దుఃఖం నుంచి విముక్తి
తాను చదివిన స్కూల్ కోసం కమెడియన్ భారీ విరాళం.. ఎన్ని లక్షలంటే?
తాను చదివిన స్కూల్ కోసం కమెడియన్ భారీ విరాళం.. ఎన్ని లక్షలంటే?