కరోనా ‘ఖతం’ ! ఆసుపత్రిలో యువ జంట ప్రేమ పెళ్లి !

కరోనా వైరస్ కి గురై ఆసుపత్రి పాలైన ఓ యువకుడు మెల్లగా కోలుకున్నాడు. ఇది ఆశ్చర్యం కాకపోవచ్చు..కానీ తను ప్రేమించిన యువతిని హాస్పిటల్ లోనే పెళ్లాడాలనుకోవడం..

కరోనా 'ఖతం' ! ఆసుపత్రిలో  యువ జంట ప్రేమ పెళ్లి !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 19, 2020 | 3:00 PM

కరోనా వైరస్ కి గురై ఆసుపత్రి పాలైన ఓ యువకుడు మెల్లగా కోలుకున్నాడు. ఇది ఆశ్చర్యం కాకపోవచ్చు..కానీ తను ప్రేమించిన యువతిని హాస్పిటల్ లోనే పెళ్లాడాలనుకోవడం, ఆమె కూడా ఇందుకు ఓకె చెప్పడం మాత్రం ఆశ్చర్యకరమే.. ఆసుపత్రి స్టాఫ్, పెళ్లి పెద్దలు కూడా ముఖాలకు మాస్కులు ధరించే ఏ ఈ వివాహ ‘మహోత్సవం’ లో పాల్గొన్నారు. ఈ మ్యారేజీని మురిపెంగా చూశారు.

అన్నట్టు కోవిడ్ కి గురై బెడ్ మీదున్న వ్యక్తి పేరు కార్లోస్ మునిజ్..ఈయన తన గర్ల్ ఫ్రెండ్ అయిన గ్రేస్ ని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే మ్యారేజీ డేట్ దగ్గర పడుతుండగా కార్లోస్ కరోనా వైరస్ బారిన పడి  హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. విషమ స్థితిలో కొన్నాళ్ళు వెంటిలేటర్ మీదే ఉన్నాడు. కానీ చికిత్సతో క్రమంగా కోలుకున్నాడు. త్వరలో డిశ్చార్జ్ కాబోతాడనగా.. ఆసుపత్రిలోనే తన పెళ్లి జరగాలని కార్లోస్ కోరుకున్నాడు. ఇందుకు గ్రేస్ కూడా అంగీకరించడం, ఆసుపత్రిలో వీరి మ్యారేజీ జరగడం అంతా సినిమాటిక్ గా, మన సీరియల్స్ లా జరిగిపోయింది. వీరి వివాహాన్ని ఆసుపత్రి సిబ్బంది కూడా చప్పట్లు కొడుతూ స్వాగతించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది మరి !

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు