విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే పరీక్షలు.. ఎక్కడంటే.!

కరోనా వైరస్ విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. వైరస్ వ్యాప్తి కారణంగా స్కూల్స్, విద్యాసంస్థలు మూతపడటంతో విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారింది.

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే పరీక్షలు.. ఎక్కడంటే.!
Follow us

|

Updated on: Jul 29, 2020 | 11:07 PM

Madhya Pradesh UG, PG Exams: కరోనా వైరస్ విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. వైరస్ వ్యాప్తి కారణంగా స్కూల్స్, విద్యాసంస్థలు మూతపడటంతో విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారింది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే 10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేసి స్టూడెంట్స్ అందరినీ పాస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని కేంద్రం స్పష్టం చేయడంతో ప్రభుత్వాలు అన్నీ కూడా ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నాయి.

ఈ తరుణంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలను ఇంటి నుంచే రాసుకునే అవకాశాన్ని కల్పించాబోతోంది. అంతేకాకుండా జవాబులకు పుస్తకాలను రిఫర్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఇక పరీక్ష అనంతరం ఆన్సర్ షీట్స్‌ను సంబంధిత కేంద్రాల్లో ఇవ్వాలని స్పష్టం చేశారు. మరి ఈ విధానం అమలులోకి వస్తుందో లేదో వేచి చూడాలి.

Also Read:

అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా సమాచారానికి ప్రత్యేక వాట్సాప్ నెంబర్లు

Breaking: అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను ప్రకటించిన కేంద్రం

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..