కేరళలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. నిన్న ఒక్క రోజే 5,378 మందికి కరోనా పాటివ్ కేసులు..

కేర‌ళలో క‌రోనా వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఇప్ప‌టికే ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గురువారం కూడా కొత్త‌గా 5,378 మందికి క‌రోనా....

కేరళలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. నిన్న ఒక్క రోజే 5,378 మందికి కరోనా పాటివ్ కేసులు..
Follow us

|

Updated on: Nov 26, 2020 | 11:20 PM

కేర‌ళలో క‌రోనా వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఇప్ప‌టికే ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గురువారం కూడా కొత్త‌గా 5,378 మందికి క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ‌ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 5,16,978 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దాంతో ప్ర‌స్తుతం కేర‌ళ‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 64,486గా ఉన్న‌ది. కేర‌ళ ఆరోగ్య‌శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

శబరిమలలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా టెస్టు చేయించుకుని… నెగెటివ్ సర్టిఫికెట్ తో రావాలని ఆదేశించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పాజిటివ్ ఉన్న భక్తులు కొండపైకి రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.

Latest Articles
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.

ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..

విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?

దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!

హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు

రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..

మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే

: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..

ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..

ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి