లైవ్‌అప్‌డేట్స్: కేసీఆర్ కొత్త టీం..!

| Edited By:

Sep 08, 2019 | 4:48 PM

ఎట్టకేలకు రాష్ట్ర కేబినెట్ విస్తరణ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తాజాగా.. చేపడుతున్న మంత్రివర్గ విస్తరణలో ఆరుగురు మంత్రులకు చోటు దక్కింది. వీరిచే కొత్తగా నియామకం అయిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావులతో పాటుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్‌లు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటుగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, […]

లైవ్‌అప్‌డేట్స్: కేసీఆర్ కొత్త టీం..!
Follow us on

ఎట్టకేలకు రాష్ట్ర కేబినెట్ విస్తరణ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తాజాగా.. చేపడుతున్న మంత్రివర్గ విస్తరణలో ఆరుగురు మంత్రులకు చోటు దక్కింది. వీరిచే కొత్తగా నియామకం అయిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావులతో పాటుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్‌లు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటుగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, వరంగల్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌‌లు కూడా మహిళా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

[svt-event title=”కేసీఆర్ కొత్త టీం..” date=”08/09/2019,4:23PM” class=”svt-cd-green” ] కొత్తగా నియామం అయిన మంత్రులకు టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. [/svt-event]

[svt-event title=”కేసీఆర్ కొత్త టీం..” date=”08/09/2019,4:23PM” class=”svt-cd-green” ] కొత్తగా నియామం అయిన మంత్రులకు గవర్నర్, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు [/svt-event]

[svt-event title=”కేసీఆర్ కొత్త టీం..” date=”08/09/2019,4:18PM” class=”svt-cd-green” ] వీరందరిచేత కేసీఆర్ సమక్షంలో.. గవర్నర్ సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. [/svt-event]

[svt-event title=”కేసీఆర్ కొత్త టీం..” date=”08/09/2019,4:17PM” class=”svt-cd-green” ] కేసీఆర్ కేబినెట్ విస్తరణలో భాగంగా.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పువ్వాడ అజయ్ కుమార్‌ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ కొత్త టీం..” date=”08/09/2019,4:16PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వరంగల్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ కొత్త టీం..” date=”08/09/2019,4:15PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంగుల కమలాకర్‌ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ కొత్త టీం..” date=”08/09/2019,4:14PM” class=”svt-cd-green” ] కేసీఆర్ కేబినెట్ విస్తరణలో భాగంగా.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సబితా ఇంద్రారెడ్డి [/svt-event]

[svt-event title=”కేసీఆర్ కొత్త టీం..!” date=”08/09/2019,4:13PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేటీఆర్ [/svt-event]

[svt-event title=”కేసీఆర్ కొత్త టీం..!” date=”08/09/2019,4:13PM” class=”svt-cd-green” ] మొదటి సారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హరీశ్ రావు [/svt-event]