AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISL 2020-21: విజయాల బాట పట్టిన గోవా ఎఫ్‌సీ..పాయింట్ల పట్టికలో టాప్-5లో ఉన్న జట్లు ఇవే..

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) రసవత్తరంగా జరుగుతోంది. మ్యాచ్..మ్యాచ్ కు ఈక్వేషన్స్ మారపోతున్నాయి. ఆరంభంలో అంతగా ఆకట్టుకోలేకపోయిన గోవా ఎఫ్‌సీ జట్టు తిరిగి ట్రాక్ లోకి వచ్చింది.

ISL 2020-21:  విజయాల బాట పట్టిన గోవా ఎఫ్‌సీ..పాయింట్ల పట్టికలో టాప్-5లో ఉన్న జట్లు ఇవే..
Narender Vaitla
|

Updated on: Dec 26, 2020 | 12:58 PM

Share

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) రసవత్తరంగా జరుగుతోంది. మ్యాచ్..మ్యాచ్ కు ఈక్వేషన్స్ మారపోతున్నాయి. ఆరంభంలో అంతగా ఆకట్టుకోలేకపోయిన గోవా ఎఫ్‌సీ జట్టు తిరిగి ట్రాక్ లోకి వచ్చింది. వరుసగా రెండు ఓటముల తర్వాత బుధవారం జరిగిన మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీతో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో గోవా 2-1తో విజయం సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో గోవా ఎఫ్‌సీ మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 8 మ్యాచులు ఆడిన గోవా.. మూడు విజయాలు అందుకుని 11 పాయింట్లతో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది.

ఐఎస్‌ఎల్‌ 2020-21 సీజన్‌లో క్రిస్టమస్ పండగ నేపథ్యంల గురువారం, శుక్రవారం మ్యాచులు షెడ్యూల్ చేయలేదు. శనివారం ఈస్ట్ బెంగాల్, చెన్నయిన్ ఎఫ్‌సీ జట్ల తలపడబోతున‌్నాయి. ముంబై సిటీ 16 పాయింట్లతో పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా.. ఏటీకే మోహన్ బగాన్ అదే 16 పాయింట్లతో సెంకడ్ ప్లేసులో ఉంది. బెంగళూరు ఎఫ్‌సీ (12), నార్త్ ఈస్ట్ యునైటెడ్ (11),  గోవా ఎఫ్‌సీ (11) టాప్-5లో ఉన్నాయి.

Also Read :

PM Kisan: పీఎం కిసాన్… న‌గ‌దు మీ ఖాతాల్లోకి పడ్డాయో లేదో ఎలా ఇలా చెక్ చేసుకోండి…

Tirumala News : వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏడు కొండలవాడికి భారీ ఆదాయం..లాక్ డౌన్ తర్వాత ఇదే అత్యధికం

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్