ఐపీఎల్ 2021: సన్‌రైజర్స్ జట్టును వీదనున్న ప్లేయర్స్ వీరేనా.? లిస్టులో ‘కేన్ మామ’ ఉన్నాడా.!

IPL 2021 Update: ఐపీఎల్ 2021పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మినీ వేలం నిర్వహించాలని సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే..

ఐపీఎల్ 2021: సన్‌రైజర్స్ జట్టును వీదనున్న ప్లేయర్స్ వీరేనా.? లిస్టులో 'కేన్ మామ' ఉన్నాడా.!
Follow us

|

Updated on: Dec 25, 2020 | 6:03 PM

IPL 2021 Update: ఐపీఎల్ 2021పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మినీ వేలం నిర్వహించాలని సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు వదులుకునే ఆటగాళ్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు సీనియర్ ప్లేయర్స్ పేర్లు బయటికి రాగా.. అందులో కేన్ విలియమ్సన్ పేరు కూడా ఉంది.

ఐపీఎల్ 14లో సన్‌రైజర్స్ జట్టును కేన్ విలియమ్సన్ వీడనున్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందిస్తూ.. అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు. SRH నుంచి ‘కేన్ మామ’ వెళ్ళట్లేదు గానీ.. పలువురు కీలక ఆటగాళ్లు మాత్రం బయటికి వస్తారనే టాక్ మాత్రం నడుస్తోంది. బాసిల్ థంపి, బిల్లి స్టాన్‌లేక్, ఖలీల్ అహ్మద్, మనీష్ పాండే పేర్లు నెట్టింట్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read:

Bigg Boss 4: మెహబూబ్ సైగలపై స్పందించిన అభిజిత్.. ‘స్టార్ మా’ తేల్చాలంటూ ఆసక్తికర కామెంట్స్.!

కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి.!

ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాలు, బార్లపై నిషేధం లేదంటూ..!

షాకింగ్ న్యూస్: కరోనా లక్షణాలు లేవని ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగి.. ఏడుగురు మృతి, 300 మంది క్వారంటైన్.!

Latest Articles
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..