మొన్న వ‌డియాలు..తాజాగా మున‌క్కాయ‌లు..ఇలా ఉన్నారేంటి స్వామి….

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా లాక్‌డౌన్ అమ‌లుచెయ్య‌డానికి పోలీసులు ఎన్ని క‌ష్టాలు ప‌డుతున్నారు. మీడియా ఇంట్లోనే ఉండ‌మ‌ని ఎంత‌లా చెప్తుంది. అయినా కూడా కొంద‌రు ఆక‌తాయిలు మాట విన‌డం లేదు. లాక్‌డౌన్ లైట్ తీస్కుంటూ య‌ధేచ్చ‌గా రోడ్ల‌పైకి వ‌చ్చేస్తున్నారు. మొన్నీమ‌ధ్యే వ‌డియాలు పెట్ట‌డానికి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని ఆంధ్రా పోలీసుల‌తో ఓ యువతి చెప్పిన వీడియో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఉప్పల్‌కు చెందిన ఓ యువకుడు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి మున‌క్కాయ‌ల కోసం రోడ్డుపైకి వ‌చ్చాడు. […]

మొన్న వ‌డియాలు..తాజాగా మున‌క్కాయ‌లు..ఇలా ఉన్నారేంటి స్వామి....
Follow us

|

Updated on: Apr 23, 2020 | 3:56 PM

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా లాక్‌డౌన్ అమ‌లుచెయ్య‌డానికి పోలీసులు ఎన్ని క‌ష్టాలు ప‌డుతున్నారు. మీడియా ఇంట్లోనే ఉండ‌మ‌ని ఎంత‌లా చెప్తుంది. అయినా కూడా కొంద‌రు ఆక‌తాయిలు మాట విన‌డం లేదు. లాక్‌డౌన్ లైట్ తీస్కుంటూ య‌ధేచ్చ‌గా రోడ్ల‌పైకి వ‌చ్చేస్తున్నారు. మొన్నీమ‌ధ్యే వ‌డియాలు పెట్ట‌డానికి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని ఆంధ్రా పోలీసుల‌తో ఓ యువతి చెప్పిన వీడియో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఉప్పల్‌కు చెందిన ఓ యువకుడు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి మున‌క్కాయ‌ల కోసం రోడ్డుపైకి వ‌చ్చాడు.

ఇటీవ‌ల‌ ఉప్పల్‌ రింగ్‌రోడ్‌లో లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్నఓ వ్య‌క్తిని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నావని ట్రాఫిక్‌ పోలీసులు అడ‌గ్గా.. మున‌క్కాయ‌లు తీసుకొని వెళ్లి వనస్థలిపురంలో ఇచ్చి వస్తాను అని ఆన్స‌ర్ ఇచ్చాడు. దీంతో పోలీసులు అత‌డు తీసుకొచ్చిన బైక్‌ను సీజ్‌చేసి తీసుకెళ్లారు.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..