Horoscope Today: ఈరోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు అనుకూలం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (24-01-2022): వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ వృత్తిలో ఉన్నా.. ఏ కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా..  శుభకార్యాలను మొదలు పెట్టాలన్నా ఇలా ప్రతి విషయంలోనూ..

Horoscope Today: ఈరోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు అనుకూలం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us

|

Updated on: Jan 24, 2022 | 6:38 AM

Horoscope Today (24-01-2022): వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ వృత్తిలో ఉన్నా.. ఏ కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా..  శుభకార్యాలను మొదలు పెట్టాలన్నా ఇలా ప్రతి విషయంలోనూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా జరుగుతుందో అంటూ వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 24 వ తేదీ ) సోమవారం  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.సంతోషంగా కాలం గడుపుతారు. డబ్బుల వ్యయం విషయం లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో  ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటే మంచి ఫలితాలను అందుకుంటారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్యం పట్ల అలసత్వం వద్దు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార రంగంలో వారికి సుభాఫలితలను అందుకుంటారు.  స్నేహితుల సహాయంతో చేపట్టిన పనిని పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు శుభవార్త వింటారు. చేపట్టిన పనులు ప్రణాళిక పూర్వకంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అనవసర ధన వ్యయం చేస్తారు. తోటివారితో ఆనందం గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు స్థిరమైన నిర్ణయంతో సుభాఫలితలను అందుకుంటారు. ఆర్ధికంగా లాభపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే శుభవార్త వింటారు. బాధకలిగించే కొన్ని సంఘటనలు జరుగుతాయి. కీలక నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల సలహాలను తీసుకుంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. అనవసర విషయాలతో కాలక్షేపం చేయకండి. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా జరిగేలా చూసుకోవాలి. మానసికంగా సంతోషంగా ఉండేలా చూసుకోండి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.  సందర్భానుసారంగా నిర్ణయాలను తీసుకుంటే మేలు జరుగుతుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. కీలక పనులను చేసే ముందు తగిన ఆలోచన చేయాల్సి ఉంటుంది.  శ్రమ ఫలిస్తుంది. ధనలాభం పొందుతారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు అన్ని రంగాల వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. అనవసర వ్యయానికి దూరంగా ఉండడం మంచిది. మనశాంతి  ఉండేలా చూసుకోవాలి. దైవ దర్శనం శుభప్రదం.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సంతోషంగా గడుపుతారు. నచ్చిన ఆహారం తింటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మానసికంగా ధృడంగా ఉండేలా చూసుకోవాలి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. వెంటనే వాస్తు నియమాలలో మార్పులు చేయండి..

Latest Articles
ఆర్ కృష్ణయ్యపై రాయితో దాడి.. తీవ్రంగా ఖండించిన బీసీ నేతలు..
ఆర్ కృష్ణయ్యపై రాయితో దాడి.. తీవ్రంగా ఖండించిన బీసీ నేతలు..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
Horoscope Today: ఆ రాశి వారికి స్నేహితుల నుంచి సాయం అందుతుంది..
Horoscope Today: ఆ రాశి వారికి స్నేహితుల నుంచి సాయం అందుతుంది..
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం
GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని
GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!