AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్తేడాదిపై చిగురిస్తోన్న కొత్త ఆశలు.. 2021లో భారీగా పెరగనున్న ఉద్యోగ నియామకాలు.

మానవజాతి చరిత్రలో 2020లో ఎదురైనన్ని కష్టాలు మరెన్నడూ రాలేవని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితం కానీ రంగమంటూ ఏది లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది.

కొత్తేడాదిపై చిగురిస్తోన్న కొత్త ఆశలు.. 2021లో భారీగా పెరగనున్న ఉద్యోగ నియామకాలు.
Narender Vaitla
|

Updated on: Dec 26, 2020 | 10:32 AM

Share

Hiring to pick up in 2021: మానవజాతి చరిత్రలో 2020లో ఎదురైనన్ని కష్టాలు మరెన్నడూ రాలేవని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితం కానీ రంగమంటూ ఏది లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. సంస్థలు కొత్తగా నియమాకాలు చేపట్టలేదు. ఇక వ్యాపారాలూ నష్టపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే కాస్త సానుకూల అంశాలు మళ్లీ ఆశల్ని చిగురించేలా చేస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఉద్యోగాల నియామకాలు భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. 2021లో దేశంలో కొలువు నియామకాలు ఆశాజనకంగానే ఉంటాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్ పేర్కొంది. వచ్చే ఏడాదిలో ఉద్యోగాల తీరుపై 1500కిపైగా కంపెనీల ముఖ్య అధికారులతో చర్చించిన అనంతరం టీమ్‌లీజ్ ఓ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోన్న నేపథ్యంలో కంపెనీలు మళ్లీ నియామకాలను పెంచుకుటున్నాయని తెలిసింది. ముఖ్యంగా ఫ్రీలాన్సింగ్, టెంపరరీ, ప్రాజెక్టుల ఆధారంగా ఉండే ఉద్యోగాలు పెరగనున్నాయని తెలిపింది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది జీతాలు 7.3శాతం పెరిగే అవకాశాలున్నాయని ‘శాలరీ ట్రెండ్స్ సర్వే ఇన్ ఇండియా’ వెల్లడించింది. ఇక కంపెనీలు వచ్చే ఏడాది కూడా వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని కొనసాగిస్తాయని తెలిపారు.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి