‘కరోనా క్యాష్ ముట్టుకుంటే డేంజరే ‘! బీ అలర్ట్ !

బ్యాంకుల వినియోగదారులు నేరుగా నగదు బదులు యూపీఐ, నెఫ్ట్, మొబైల్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించుకునేలా చూడాలని ప్రభుత్వం దేశంలోని బ్యాంకులను కోరింది.

'కరోనా క్యాష్ ముట్టుకుంటే డేంజరే '! బీ అలర్ట్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 19, 2020 | 3:20 PM

బ్యాంకుల వినియోగదారులు నేరుగా నగదు బదులు యూపీఐ, నెఫ్ట్, మొబైల్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించుకునేలా చూడాలని ప్రభుత్వం దేశంలోని బ్యాంకులను కోరింది.  కరోనా వ్యాప్తి నివారణకు ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది. కరెన్సీ ద్వారా ఈ వైరస్ వ్యాపించవచ్చునని  ఊహాగానాలు వినవస్తున్న వేళ ఈ ప్రపోజల్ తెచ్చినట్టు ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.  మీడియా, సోషల్ మీడియా, ఈ-మెయిల్, ఎస్ ఎమ్మెస్ ల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేపట్టేలా కస్టమర్లను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ఆయా  బ్యాంకుల  బ్రాంచిలు, ఔట్ లెట్ల వద్ద బ్యానర్లు, పోస్టర్ల ద్వారా వారిని ఎడ్యుకేట్ చేయాలని కూడా ఈ శాఖ సలహా ఇచ్చింది.

Latest Articles
ఆర్య సినిమాకు తరుణ్‏కు మధ్య ఉన్న లింకేంటో తెలుసా.. ?
ఆర్య సినిమాకు తరుణ్‏కు మధ్య ఉన్న లింకేంటో తెలుసా.. ?
జనానికి భరోసా కల్పించడమే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ః జగన్
జనానికి భరోసా కల్పించడమే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ః జగన్
గుండెపోటు ప్రమాదాన్ని నివారించే అద్భుత ఫలాలు ఇవి..
గుండెపోటు ప్రమాదాన్ని నివారించే అద్భుత ఫలాలు ఇవి..
మీరు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో ఏకకాలంలో 5 అకౌంట్లను రన్‌ చేయొచ్చు..
మీరు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో ఏకకాలంలో 5 అకౌంట్లను రన్‌ చేయొచ్చు..
ప్రేమపై నమ్మకం పెరిగింది.. అదితి రావు హైదరి.| 100 కోట్ల సంగతి ఇదే
ప్రేమపై నమ్మకం పెరిగింది.. అదితి రావు హైదరి.| 100 కోట్ల సంగతి ఇదే
కేజీఎఫ్ 3 పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ నీల్.. ఫ్యాన్స్ ఖుషీ..
కేజీఎఫ్ 3 పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ నీల్.. ఫ్యాన్స్ ఖుషీ..
ఏపీలో వైసీపీ పరిపాలన ఎలా జరుగుతోంది?
ఏపీలో వైసీపీ పరిపాలన ఎలా జరుగుతోంది?
వేసవిలో గ్రీన్‌ టీ తాగొచ్చా? రోజుకు ఎన్ని సార్లు తాగితే మంచిది..
వేసవిలో గ్రీన్‌ టీ తాగొచ్చా? రోజుకు ఎన్ని సార్లు తాగితే మంచిది..
ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌.. బాహుబలి. | వైజాగ్‌ తీరంలో దేవర పై స్కెచ్
ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌.. బాహుబలి. | వైజాగ్‌ తీరంలో దేవర పై స్కెచ్
ఈ ఎన్నికల యుద్ధంలో గెలిచేది తానే.. టీవీ9 ఇంటర్వ్యూలో ఏపీ సీఎం
ఈ ఎన్నికల యుద్ధంలో గెలిచేది తానే.. టీవీ9 ఇంటర్వ్యూలో ఏపీ సీఎం