కోహ్లీ తన కెప్టెన్సీ రోహిత్‌తో పంచుకోవాలి..

|

Jun 07, 2020 | 9:38 PM

విరాట్ కొహ్లి తన కెప్టెన్సీ భారాన్ని హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో పంచుకోవాలని కిరణ్ మోరె తెలిపారు. 'టీమిండియాకు మూడు ఫార్మాట్లు, అలాగే ఐపీఎల్‌లో RCBకి కెప్టెన్ గా వ్యవరిస్తున్న కోహ్లీకి సరైన విశ్రాంతి దొరకట్లేదు.

కోహ్లీ తన కెప్టెన్సీ రోహిత్‌తో పంచుకోవాలి..
Follow us on

మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ తర్వాత టీమిండియా కెప్టెన్ గా ఎంపికైన విరాట్ కోహ్లీ తక్కువ వ్యవధిలోనే భారత్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. ఫార్మాట్ ఏదైనా కూడా దూకుడుతనం ప్రదర్శిస్తూ.. జట్టులో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు కోహ్లీ. అయితే తాజాగా పలువురు మాజీ క్రికెటర్లు ఒక జట్టుకు ఇద్దరు కెప్టెన్లు ఉండటం అనే అంశం స్పందించారు. విరాట్ కోహ్లీ ఆటపై మరింత ఫోకస్ చేసేందుకు తన కెప్టెన్సీను వేరొకరితో పంచుకోవాలని సూచించారు. ఇదే కోవలో తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు కిరణ్ మోరె పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

విరాట్ కొహ్లి తన కెప్టెన్సీ భారాన్ని హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో పంచుకోవాలని కిరణ్ మోరె తెలిపారు. ‘టీమిండియాకు మూడు ఫార్మాట్లు, అలాగే ఐపీఎల్‌లో RCBకి కెప్టెన్ గా వ్యవరిస్తున్న కోహ్లీకి సరైన విశ్రాంతి దొరకట్లేదు. ఎప్పుడూ ఒత్తిడిని అనుభవించాల్సి వస్తోంది. అందుకే రోహిత్ శర్మకు కూడా ఏదొక ఫార్మాట్ లో కెప్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తే బాగుంటుందని కిరణ్ మోరె అన్నారు.

Also Read: 

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..

భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ 10 నుంచి దుర్గమ్మ దర్శనానికి అనుమతి..

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

కులాంతర వివాహాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండిలా..

షాకింగ్: గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ నెంబర్లు.. ప్రమాదంలో యూజర్ల వివరాలు..

ఇన్‌స్టాగ్రామ్‌ కీలక నిర్ణయం.. ఇకపై వాటికి అనుమతి తప్పనిసరి..