ఆకట్టుకుంటున్న’దేశభక్తి’ షార్ట్ ఫిల్మ్..!

ఆకట్టుకుంటున్న'దేశభక్తి' షార్ట్ ఫిల్మ్..!

న్యూఢిల్లీ: హిందీలో మరికొద్ది రోజుల్లో మొదలుకాబోతున్న న్యూస్ ఛానల్ ‘టీవీ9 భారత్‌వర్ష్’. ఈ ఛానల్ ద్వారా 2 నిమిషాల నిడివి గల ఒక అద్భుతమైన షార్ట్ ఫిలిం విడుదలైంది. నిడివి తక్కువే అయినా మంచి కాన్సెప్ట్ తో ఈ షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు. మార్పు తీసుకొద్దాం.. కదిలి రండి అనే నినాదంతో మన ముందుకు రాబోతున్న ‘టీవీ9 భారత్‌వర్ష్’.. ఈ షార్ట్ ఫిల్మ్ ను అదే స్పూర్తితో తీసింది. ఛాతిలో బులెట్ దింపుకొని పోరాడే వారిది […]

Ravi Kiran

|

Mar 18, 2019 | 5:00 PM


న్యూఢిల్లీ: హిందీలో మరికొద్ది రోజుల్లో మొదలుకాబోతున్న న్యూస్ ఛానల్ ‘టీవీ9 భారత్‌వర్ష్’. ఈ ఛానల్ ద్వారా 2 నిమిషాల నిడివి గల ఒక అద్భుతమైన షార్ట్ ఫిలిం విడుదలైంది. నిడివి తక్కువే అయినా మంచి కాన్సెప్ట్ తో ఈ షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు. మార్పు తీసుకొద్దాం.. కదిలి రండి అనే నినాదంతో మన ముందుకు రాబోతున్న ‘టీవీ9 భారత్‌వర్ష్’.. ఈ షార్ట్ ఫిల్మ్ ను అదే స్పూర్తితో తీసింది.

ఛాతిలో బులెట్ దింపుకొని పోరాడే వారిది అసలైన దేశభక్తి .. అంతేగానీ అలాంటి సైనికులను కించపరుస్తూ మాట్లాడేదాన్ని దేశభక్తి అనరు. అని ఈ షార్ట్ ఫిల్మ్ సారాంశం. మీరు కూడా ఒక్కసారి ఈ షార్ట్ ఫిల్మ్ ను చూడండి.!

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu