ఈ రోజు నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు..

ఈ రోజు నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు మొదలవుతున్నాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో శనివారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభమవు తున్నాయి. కరోనా‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 21...

ఈ రోజు నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు..
Follow us

|

Updated on: Sep 12, 2020 | 6:17 AM

ఈ రోజు నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు మొదలవుతున్నాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో శనివారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభమవు తున్నాయి. కరోనా‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 21 నుంచి నిలిచిపోయిన పరీక్షలు తిరిగి  ప్రారంభ అవుతుండడంతో విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్తుల తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు ఆదేశించారు.

అన్ని పరీక్ష కేంద్రాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చేతులను శానిటైజేషన్‌ చేసిన తర్వాతనే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నారు. ప్రతి విద్యార్థి విధిగా మాస్కు ధరించాలని అధికారులు ముందుగానే తెలిపారు. విద్యార్థులు తప్పని సరిగా వాటర్‌ బాటిల్‌తో హాజరుకావాలని వర్సిటీ అధికారులు సూచించారు.

Latest Articles
దిన ఫలాలు (మే 1, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మే 1, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే