గ్రామీణ యువతకు గుడ్ న్యూస్.. ఉద్యోగావకాశాల కోసం టెక్నికల్ కోర్సులలో శిక్షణ.. వివరాలివే..

గ్రామీణ యువతకు శుభవార్త అందించింది ప్రభుత్వ రంగ ఈ-గవర్నెన్స్ సంస్థ. గ్రామాల్లో ఉండే యువతకు సైబర్ భద్రత, క్యాడ్, 3డీ ప్రింటింగ్ కోర్సులను అందజేయనుంది.

గ్రామీణ యువతకు గుడ్ న్యూస్.. ఉద్యోగావకాశాల కోసం టెక్నికల్ కోర్సులలో శిక్షణ.. వివరాలివే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 25, 2020 | 6:43 PM

గ్రామీణ యువతకు శుభవార్త అందించింది ప్రభుత్వ రంగ ఈ-గవర్నెన్స్ సంస్థ. గ్రామాల్లో ఉండే యువతకు సైబర్ భద్రత, క్యాడ్, 3డీ ప్రింటింగ్ కోర్సులను అందజేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫ్రాన్స్‏కు చెందిన ఎకోల్ సుపీరియర్ రాబర్ట్ డి సార్బన్ సంస్థతో కలిసి ఈ కోర్సులను అందించనుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సీఎస్‏సీ అకాడమీ కేంద్రాల్లో ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. అటు గ్రామీణ యువత కోసం ప్రత్యేకంగా క్యాడ్, 3డీ ప్రింటింగ్ కోర్సులను ప్రారంభించనున్నట్లు సీఎస్‏సీ ఎండీ దినేశ్ త్యాగి తెలిపారు. నాన్ ప్రాఫీట్ పొందని ఎకోల్ సుపీరియర్ సంస్థతో భాగస్వామ్యం వలన ఉద్యోగావకాశాలతోపాటు, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం 5 వేల సీఎస్‏సీ అకాడమీ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా.. అటు దేశవ్యాప్తంగా మరో 7000 కేంద్రాలను ప్రారంభించాలని అనుకుంటున్నట్లుగా త్యాగి తెలిపారు.

ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..