Corona Cases AP: ఏపీలో తగ్గుతోన్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 402 పాజిటివ్ కేసులు నమోదు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 56,425 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 402 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

Corona Cases AP: ఏపీలో తగ్గుతోన్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 402 పాజిటివ్ కేసులు నమోదు..
Corona Andhra Pradesh
Follow us

|

Updated on: Dec 22, 2020 | 7:27 PM

Corona Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 56,425 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 402 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,79,339కి చేరింది. ఇందులో 3978 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,68,279 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా నలుగురు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 7082కు చేరుకుంది. ఇక నిన్న 412 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,13,57,530 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 19, చిత్తూరు 86, తూర్పుగోదావరి 38, గుంటూరు 32, కడప 25, కృష్ణా 72, కర్నూలు 5, నెల్లూరు 16, ప్రకాశం 18, శ్రీకాకుళం 14, విశాఖపట్నం 35, విజయనగరం 8, పశ్చిమ గోదావరి 34 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

Latest Articles
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదు తప్పులు చేస్తే ఆయుష్షు తగ్గుతుందట..
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదు తప్పులు చేస్తే ఆయుష్షు తగ్గుతుందట..
భక్తులకు ఆవుల దత్తత.. తీసుకోవాలంటే ఏం చేయాలి..?
భక్తులకు ఆవుల దత్తత.. తీసుకోవాలంటే ఏం చేయాలి..?
రన్నింగ్ బస్సులోనే రచ్చ.. పక్కన జనాలు ఉన్నారన్న పోయి కూడా లేదు
రన్నింగ్ బస్సులోనే రచ్చ.. పక్కన జనాలు ఉన్నారన్న పోయి కూడా లేదు
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే..
స్టార్ హీరో ఇంట్లో పెను విషాదం..
స్టార్ హీరో ఇంట్లో పెను విషాదం..
వందే భారత్ రైలు ఇంజిన్‌ కింద ఇరుక్కుపోయిన ఆవు..ఆ తర్వాత జరిగింది?
వందే భారత్ రైలు ఇంజిన్‌ కింద ఇరుక్కుపోయిన ఆవు..ఆ తర్వాత జరిగింది?
ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతున్న క్రాస్ ఓటింగ్..!
ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతున్న క్రాస్ ఓటింగ్..!
గుడ్డుతో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే అంతే సంగతులు.. బీ కేర్‌ఫుల్!
గుడ్డుతో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే అంతే సంగతులు.. బీ కేర్‌ఫుల్!
సోమ ప్రదోష వ్రతం రోజున శివయ్యకు వేటితో అభిషేకం చేస్తే శుభం అంటే..
సోమ ప్రదోష వ్రతం రోజున శివయ్యకు వేటితో అభిషేకం చేస్తే శుభం అంటే..
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతోన్న దేవయాని
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతోన్న దేవయాని