AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంగ్రాట్స్ సింధు: హరీష్‌ రావు

భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధును మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశంసించారు. ‘కంగ్రాట్స్ సింధు’ అంటూ ఆయన తన ట్విట్టర్‌లో అభినందించారు. బ్యాడ్మింటన్ ప్రపంచ ‘ఛాంపియన్‌షిప్‌ను సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచావు… కీపిటప్’ అని ఆయన పేర్కొన్నారు. సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను సాధించిన కొద్దిసేపటికే హరీష్‌రావు తన ట్విట్టర్‌లో ఆమెను అభినందిస్తూ పోస్టింగ్ చేశారు. ‘నీ విజయంతో మేం గర్విస్తున్నాం’ అని హరీష్‌రావు ఈ సందర్భంగా పోస్టింగ్ చేశారు. Congratulations @Pvsindhu1 on […]

కంగ్రాట్స్ సింధు: హరీష్‌ రావు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 25, 2019 | 7:51 PM

Share

భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధును మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశంసించారు. ‘కంగ్రాట్స్ సింధు’ అంటూ ఆయన తన ట్విట్టర్‌లో అభినందించారు. బ్యాడ్మింటన్ ప్రపంచ ‘ఛాంపియన్‌షిప్‌ను సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచావు… కీపిటప్’ అని ఆయన పేర్కొన్నారు. సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను సాధించిన కొద్దిసేపటికే హరీష్‌రావు తన ట్విట్టర్‌లో ఆమెను అభినందిస్తూ పోస్టింగ్ చేశారు. ‘నీ విజయంతో మేం గర్విస్తున్నాం’ అని హరీష్‌రావు ఈ సందర్భంగా పోస్టింగ్ చేశారు.

Follow Us
వరుస పేలుళ్లతో దద్దరిల్లిన కీవ్‌ నగరం.. 21 మంది మృతి
వరుస పేలుళ్లతో దద్దరిల్లిన కీవ్‌ నగరం.. 21 మంది మృతి
అతను ప్రపోజ్ చేస్తే రాఖీ కట్టేశా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్
అతను ప్రపోజ్ చేస్తే రాఖీ కట్టేశా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్
బెంగళూరుకు చేరుకున్న రెండో వందే భారత్ స్లీపర్.. ఎప్పుడు ప్రారంభం?
బెంగళూరుకు చేరుకున్న రెండో వందే భారత్ స్లీపర్.. ఎప్పుడు ప్రారంభం?
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏది తింటే మంచిది?
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏది తింటే మంచిది?
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా