విజయ్ పొలిటికల్ ఎంట్రీ వార్తలపై స్పందించిన సీఎం పళనిస్వామి

తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ పార్టీ పెడుతున్నట్లు వస్తోన్న వార్తలపై  సీఎం పళనిస్వామి స్పందించారు. నటుడు విజయ్ రాజకీయ పార్టీ పెట్టడం ఆయన సొంత విషయమని పేర్కొన్నారు. 

విజయ్ పొలిటికల్ ఎంట్రీ వార్తలపై స్పందించిన సీఎం పళనిస్వామి
Follow us

|

Updated on: Nov 06, 2020 | 8:58 AM

తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ పార్టీ పెడుతున్నట్లు వస్తోన్న వార్తలపై  సీఎం పళనిస్వామి స్పందించారు. నటుడు విజయ్ రాజకీయ పార్టీ పెట్టడం ఆయన సొంత విషయమని పేర్కొన్నారు.  భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టడానికి హక్కు ఉందని చెప్పారు. మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉందన్నారు.  నటుడు విజయ్ రాజకీయ పార్టీ పెడుతున్నట్లు తెలిసిందని..ఈ పరిణామాల వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు.

మరోవైపు తాను పార్టీ స్థాపించలేదని స్పష్టం చేశాడు హీరో విజయ్‌. తన తండ్రి పార్టీ కోసం దరఖాస్తు చేశారని, దానికి తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చాడు. అంతేకాదు ఆ పార్టీ కోసం తన ఫొటోలు కానీ పోస్టర్లు కానీ వాడుకోవడానికి వీల్లేదని హెచ్చరించాడు. దీంతో విజయ్‌, అతని తండ్రి మధ్య విభేదాలున్నాయనే విషయం బయట పడింది.

Also Read :

మాజీ మావోయిస్టు పద్మావతి అలియాస్ పద్మక్క అరెస్ట్

ఆ అడుగు పడి సరిగ్గా మూడేళ్లు

కరోనా భయం : చీరల మధ్య చదువులు

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం