ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల లొల్లి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… తన కేబినెట్ సహచరులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.ఏపీ కేబినెట్ సమావేశం చివరిలో జగన్ కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు మంత్రులకు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల లొల్లి
Follow us

| Edited By:

Updated on: Mar 06, 2020 | 7:37 PM

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… తన కేబినెట్ సహచరులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.ఏపీ కేబినెట్ సమావేశం చివరిలో జగన్ కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ నెల 21న తొలిదశ, 24న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 27న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 29వ తేదీన కౌంటింగ్‌తో పాటు.. అదే రోజు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. మరోవైపు జిల్లా పరిషత్తుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బిసి రిజర్వేషన్ లపై వార్ నడుస్తోంది. ఇప్పుడీ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్లతో ప్రక్రియ నడుస్తోంది. స్థానిక సంస్థల్లో 59. శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ గత డిసెంబర్ లో 176 జీవోను విడుదల చేసింది రాష్ట్రప్రభుత్వం. దీనిపై కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడినుంచి కేసు హైకోర్టుకు వచ్చింది. విచారణ తరువాత 50 శాతం రిజర్వేషన్లకు పరిమితం చేసింది హైకోర్టు.

దీనిపై పార్టీల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని డిమాండ్ చేశాయి ప్రతిపక్షాలు. టీడీపీ నేతలు ఢిల్లీవెళ్లి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో ఉన్న రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. రాజ్యాంగం ప్రకారం ఎస్టిలకు 6.77 శాతం ఎస్సిలకు 19. 08 శాతం రిజర్వేషన్లు అమలుకావాలి. 50 శాతంలో వారివాటా తీసేస్తే 24. 15 శతం బిసిలకు వర్తిస్తాయి. అంటే గతంలోకన్నా వారికీ దాపు 10 శాతం రిజర్వేషన్లు తగ్గుతాయనేది టిడిపి చేస్తోన్న వాదన.

అయితే.. 2013లో అప్పటి ప్రభుత్వం అన్ని కుల సంఘాల సహకారంతో బడుగు బలహీన వర్గాలకు 60.55 శాతం రిజర్వేషన్లపై సానుకూలంగా స్పందించి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేలా చేసింది. కానీ 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు  2013 ఎన్నికల వరకే పరిమితం అని చంద్రబాబు అప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి, ఇప్పటి స్థానిక సంస్థల ఎన్నికలకు 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ కావాలని పేర్కొనడం చిత్రంగా ఉందని వైసీపీ నేతలు విమర్శించారు.

Latest Articles
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. స్టేషన్లలోనూ జన్ ఔషధి షాపులు..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. స్టేషన్లలోనూ జన్ ఔషధి షాపులు..
ఆ హీరోయిన్ కోసం రెండు ఐపీఎల్ టికెట్లు కొన్ని దళపతి విజయ్..
ఆ హీరోయిన్ కోసం రెండు ఐపీఎల్ టికెట్లు కొన్ని దళపతి విజయ్..
పాముని మింగిన కప్ప.. వీడియో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు!
పాముని మింగిన కప్ప.. వీడియో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు!
తినమంటూ పిల్లలు మారాం చేస్తున్నారా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తినమంటూ పిల్లలు మారాం చేస్తున్నారా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
హైదరాబాద్‌లో అసద్‌ను మట్టికరిపించేందుకు కమలనాథుల పక్కా వ్యూహాలు..
హైదరాబాద్‌లో అసద్‌ను మట్టికరిపించేందుకు కమలనాథుల పక్కా వ్యూహాలు..
కాలేజీలో మాస్ డాన్స్ ఇరగదీసిన మమితా..
కాలేజీలో మాస్ డాన్స్ ఇరగదీసిన మమితా..
పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఫరియా అబ్దులా ??
పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఫరియా అబ్దులా ??
ఐటీఆర్ రిఫండ్ త్వరగా రావాలంటే ఈ ట్రిక్ పాటించండి.. మిస్ కాకండి..
ఐటీఆర్ రిఫండ్ త్వరగా రావాలంటే ఈ ట్రిక్ పాటించండి.. మిస్ కాకండి..
పాప గ్రహాలతో ఆ రాశుల వారికి భాగ్య యోగాలు.. అందులో మీ రాశి కూడా..
పాప గ్రహాలతో ఆ రాశుల వారికి భాగ్య యోగాలు.. అందులో మీ రాశి కూడా..
పిఠాపురంలో నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ సుజిత్..పవన్‌కు మద్దతుగా..
పిఠాపురంలో నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ సుజిత్..పవన్‌కు మద్దతుగా..
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌
అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??
అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??
ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది
ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది
టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్‌ ను చూసి తల్లిదండ్రులు షాక్‌
టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్‌ ను చూసి తల్లిదండ్రులు షాక్‌
నిద్ర లేపి, కర్రలతో బెదిరించి మరీ దోచేశారు
నిద్ర లేపి, కర్రలతో బెదిరించి మరీ దోచేశారు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఖండించిన సజ్జల..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఖండించిన సజ్జల..
మామిడిపళ్లను ఇష్టంగా తింటున్నారా ?? ఇది మీకోసమే
మామిడిపళ్లను ఇష్టంగా తింటున్నారా ?? ఇది మీకోసమే