బ్రేకింగ్ః రేపటి ఏపీ కేబినెట్ భేటీ వాయిదా

రేపు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. వచ్చే నెల అక్టోబర్ 8న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది.

బ్రేకింగ్ః రేపటి ఏపీ కేబినెట్ భేటీ వాయిదా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 30, 2020 | 3:58 PM

రేపు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. వచ్చే నెల అక్టోబర్ 8న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అక్టోబర్ 1న జరగాలని నిర్ణయించారు. కేబినెట్‌లో పలు అంశాలపై చర్చించాలని భావించారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అంశాలు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కూడా ఉంది. అయితే, తాజాగా అనివార్య కారణాల వల్ల కేబినెట్ సమావేశం వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తిరిగి కేబినెట్ సమావేశం అక్టోబర్ 8న నిర్ణయించనున్నట్లు పేర్కొంది.

Latest Articles
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..

ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..

ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..

తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..

చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు

ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..

కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?

'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..

శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే