ఏపీలో 16 మంది ఐఏఎస్​ల బదిలీ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 16 మంది ఐఏఎస్‌లను బ‌దిలీ చేయటంతో పాటు కొందరు ఆఫీస‌ర్స్ కు ఖాళీగా ఉన్న ప్రభుత్వ విభాగాల అదనపు బాధ్యతలను అప్పగిస్తూ స‌ర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వెయిటింగ్​లో ఉన్న కొందరు ఐఏఎస్​లకు పోస్టింగ్​లు ఇచ్చారు. రజత్‌ భార్గవ – పర్యాటకం, సాంస్కృతిక, పురావస్తు శాఖ కె.ప్రవీణ్‌కుమార్​ – బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.రామగోపాల్​ – యువజన సర్వీసులు, క్రీడలు సిద్ధార్థ జైన్​ – సర్వే సెటిల్‌మెంట్స్‌, ల్యాండ్‌ రికార్డ్స్‌ […]

ఏపీలో 16 మంది ఐఏఎస్​ల బదిలీ...
Follow us

|

Updated on: May 20, 2020 | 8:38 AM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 16 మంది ఐఏఎస్‌లను బ‌దిలీ చేయటంతో పాటు కొందరు ఆఫీస‌ర్స్ కు ఖాళీగా ఉన్న ప్రభుత్వ విభాగాల అదనపు బాధ్యతలను అప్పగిస్తూ స‌ర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వెయిటింగ్​లో ఉన్న కొందరు ఐఏఎస్​లకు పోస్టింగ్​లు ఇచ్చారు.

  • రజత్‌ భార్గవ – పర్యాటకం, సాంస్కృతిక, పురావస్తు శాఖ
  • కె.ప్రవీణ్‌కుమార్​ – బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి
  • కె.రామగోపాల్​ – యువజన సర్వీసులు, క్రీడలు
  • సిద్ధార్థ జైన్​ – సర్వే సెటిల్‌మెంట్స్‌, ల్యాండ్‌ రికార్డ్స్‌
  • కాంతిలాల్‌ దండె – గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి
  • కన్నబాబు – మత్స్య శాఖ కమిషనర్‌
  • జి.శ్రీనివాసులు – ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ
  • ఎ.సిరి – అనంతపురం వార్డు, గ్రామ సచివాలయ జేసీ
  • ఎస్‌దిల్లీరావు – పౌరసరఫరాల శాఖ డైరెక్టర్
  • బి.రామారావు – స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ
  • పి.అర్జున్‌రావు – దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్​
  • చామకూరి శ్రీధర్​ – సీతంపేట ఐటీడీఏ పీవో
  • స్వప్నిల్‌ దినకర్​ – నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్​
  • బి.సునీల్‌కుమార్‌రెడ్డి(ఐఎఫ్‌ఎస్‌) – కాకినాడ మున్సిపల్‌ కమిషనర్
  • వి.జి.వెంకటరెడ్డి – ఏపీఎండీసీ ఎండీ
  • ​ఎం.మధుసూదనరెడ్డి(ఐఆర్‌ఏఎస్‌) – ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ

Latest Articles
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే