త్వరపడండి ఫిట్‌నెస్ వస్తువులపై భారీ తగ్గింపు.. ఈ కామర్స్ సంస్థ అమెజాన్ పిట్‌నెస్ ఫెస్ట్ ఆఫర్లు..

త్వరలో కొత్త సంవత్సరం రానుండటంతో ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లను గుప్పిస్తున్నాయి. ప్రముఖ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్ డీల్ లాంటి సంస్థలు

త్వరపడండి ఫిట్‌నెస్ వస్తువులపై భారీ తగ్గింపు.. ఈ కామర్స్ సంస్థ అమెజాన్ పిట్‌నెస్ ఫెస్ట్ ఆఫర్లు..
Follow us

|

Updated on: Dec 27, 2020 | 6:38 AM

త్వరలో కొత్త సంవత్సరం రానుండటంతో ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లను గుప్పిస్తున్నాయి. ప్రముఖ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్ డీల్ లాంటి సంస్థలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. తాజగా అమెజాన్ సంస్థ ‘హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ ఫెస్ట్‌’ పేరిట వ్యాయామ ఉపకరణాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. నూతన సంవత్సరం దగ్గర పడనున్న నేపథ్యంలో ప్రజలంతా ‘ న్యూఇయర్‌ రిజల్యూషన్స్‌’లో భాగంగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాయామ సంబంధిత ఉపకరణాలపై ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు జనవరి 2, 2021 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఆఫర్లు ప్రకటించిన వస్తువులు ఈ విధంగా ఉన్నాయి.

ఫిట్‌నెస్‌ ట్రాకర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఆరోగ్య సంబంధిత ఉపకరణాలు అందుబాలులో ఉన్నాయి. ఓఎల్‌ఈడీ కలర్‌ డిస్‌ప్లే ఉన్న జీవోక్యూఐఐ వైటల్‌ 3.0 బాడీ టెంపరేచర్‌ ట్రాకర్‌ రూ. 3,960కి లభించనుంది. గార్మిన్‌ వివో యాక్టివ్‌ 3 జీపీఎస్‌ స్మార్ట్‌ వాచ్‌ రూ.22,990కు అందుబాటులో ఉంచింది. ఎమ్‌ఐ స్మార్ట్‌బాండ్‌ 5 రూ.2,499కు లభించనుంది. అమేజ్‌ఫిట్‌ బీఐపీ యూ స్మార్ట్‌ వాచ్‌ రూ.3,999కు, ఫాజిల్‌ జెన్‌5 స్మార్ట్‌ వాచ్‌ రూ. 22,995లకు, టైటాన్‌ కనెక్టెడ్‌ ఎక్స్‌ స్మార్ట్‌ వాచ్‌ రూ. 11,995లకు లభించనున్నాయి. కోకాటో మోటోరైజ్‌డ్‌ ట్రెడ్‌మిల్‌ రూ. 18,990ల ధరలో, గకోర్‌ 16-30కేజీ హోమ్‌ జిమ్‌ రూ.1,499 ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఇవేకాకుండా యోగా మ్యాట్‌లు, ఇయర్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తక్కువ ధరకే అందిస్తోంది. తక్కువకే వస్తుండటంతో యువత ఆన్‌లైన్ బిజీలో మునిగి తేలుతుంది. దీంతో మార్కెట్‌లో ఎప్పటిలాగే అమెజాన్ మిగతా కంపెనీలకు గట్టి పోటినిస్తూ దూసుకెళుతుంది.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?