అక్కినేని సక్కనమ్మ క్యారెట్ పండుగ

అక్కినేని సక్కనమ్మ సమంత ఏంచేసినా విశేషమే. తన అద్భుతమైన నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచిన సమంత రూత్ ప్రభు చైతుతో వివాహానంతరం సమంత అక్కినేని గా మరిపోయి..

అక్కినేని సక్కనమ్మ క్యారెట్ పండుగ
Follow us

|

Updated on: Aug 25, 2020 | 2:48 PM

అక్కినేని సక్కనమ్మ సమంత ఏంచేసినా విశేషమే. తన అద్భుతమైన నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచిన సమంత రూత్ ప్రభు చైతుతో వివాహానంతరం సమంత అక్కినేని గా మరిపోయి పూర్తి స్థాయి ఫ్యామిలీ పర్సన్ అయిపోయింది. అదీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తోన్న సామ్.. రకరకాల వంటల్లో బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా తన వంటిట్లో క్యారెట్ ఫెటీ పెట్టిందీ అమ్మడు. ఈ వారం తన డైనింగ్ మెనూ సర్వం క్యారెట్ భరితం అంటూ చెప్పుకొచ్చింది. ‘ద మెనూ దిస్ వీక్’ అంటూ క్యారెట్ జ్యూస్, క్యారెట్ పచ్చడి, క్యారెట్ హల్వా, క్యారెట్ ఫ్రై, క్యారెట్ పకోడి, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ సమోసా, క్యారెట్ కేక్ చేస్తానంటూ సింబాలిక్ గా చెప్పింది సమంత. డెలిషియస్ కదూ..