కస్టమర్ల కోసం తన్నుకున్న పానీపూరి వ్యాపారులు.. ఇనుపరాడ్లతో కొట్లాట.. వైరల్ అవుతున్న వీడియో.!!

UP Chaat Sellers: సాయంత్రం అయితే.. చాలు మనవాళ్లంతా పానీ పూరి, చాట్ కోసం తహతహలాడుతుంటారు. బండి ఎక్కడ కనబడితే అక్కడ యువతీయువకులు..

కస్టమర్ల కోసం తన్నుకున్న పానీపూరి వ్యాపారులు.. ఇనుపరాడ్లతో కొట్లాట.. వైరల్ అవుతున్న వీడియో.!!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 23, 2021 | 12:15 PM

UP Chaat Sellers: సాయంత్రం అయితే.. చాలు మనవాళ్లంతా పానీ పూరి, చాట్ కోసం తహతహలాడుతుంటారు. బండి ఎక్కడ కనబడితే అక్కడ యువతీయువకులు అక్కడ వాలిపోతారు. అయితే పానీపూరి, చాట్‌ను అమ్మేది మాత్రం పొట్ట నింపుకునే సాధారణ వ్యాపారులే.. అలాంటి వారు కస్టమర్ల కోసం కొట్లాడుకున్నారు.. కడుపు నింపుకునేందుకు కష్టపడటం మానేసి.. ఫలానా కస్టమర్.. నా వాడంటే.. నా వాడంటూ తన్నుకున్నారు. బతుకు జీవుడా అనుకుంటూ.. కాలం వెళ్లదీసేటోళ్లే రోడ్డుపై ఇనుపరాడ్లతో బాహాబాహీకి దిగడంతో అక్కడ ఉన్నవారంతా నోరెళ్లబెట్టారు. ఈ ఘటన సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పత్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఇరు వర్గాలూ తీవ్రంగా దాడి చేసుకోగా.. 12 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ దాడికి సంబంధించి ఎనిమిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా.. స్టేషన్ వారందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినవారిలా ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఈ తతంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?