Breaking News
  • కృష్ణాజిల్లా: గన్నవరంలో విషాదం. చెరువులో దూకి డిగ్రీ విద్యార్థి మురళి ఆత్మహత్య. ఎస్సై నారాయణమ్మ భర్త వేధింపులే కారణమంటూ.. వాయిస్‌ మెసేజ్‌ పెట్టిన మురళి.
  • తూ.గో: మంత్రి విశ్వరూప్‌కు హైకోర్టులో చుక్కెదురు. అమలాపురం ల్యాండ్‌ మార్క్‌ శుభకలశంను కూల్చొద్దని హైకోర్టు స్టే. హైకోర్టులో పిటిషన్ వేసిన మాజీ మున్సిపల్‌ చైర్మన్ యాళ్ల నాగ సతీష్.
  • గుంటూరు: ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉంది-కళా వెంకట్రావ్‌. ఉచిత ఇసుక విధానం ఒక్కటే కొరతను తీరుస్తుంది. నియోజకవర్గాల వారీగా ఇసుక రీచ్‌లు పెట్టి అవినీతికి తెరలేపారు. 50 మంది చనిపోయిన తర్వాత తెచ్చిన పాలసీ దారుణంగా ఉంది. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకోవాలి. ఇసుక ధర సామాన్యుడికి అందుబాటులో ఉండాలి-కళా వెంకట్రావ్‌.
  • అనంతపురం: నియోజకవర్గానికో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ-బొత్స. అనంతపురం జిల్లాలో మూడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఏర్పాటు. వరదలు తగ్గడంతో ఇసుక అందుబాటులోకి వస్తోంది-మంత్రి బొత్స. మరో మూడు రోజుల్లో ఇసుక కొరతను పూర్తిగా అధిగమిస్తాం-బొత్స. పరస్పర అంగీకారంతోనే సింగపూర్‌తో ఒప్పందం విరమించుకున్నాం. పెట్టుబడులు పెడతామని సింగపూర్‌ మంత్రి చెబుతున్నారు-బొత్స.
  • తూ.గో: రామచంద్రపురం మండలం మాలపాడులో దారుణం. యువతిపై పాలిక రాజు అనే వ్యక్తి పలుమార్లు అత్యాచారం. యువతిని ఫొటోలు తీసి బెదిరించి పలుసార్లు అఘాయిత్యం. ఏడు నెలల గర్భవతి అయ్యాక గుర్తించిన తల్లిదండ్రులు. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన యువతి తల్లిదండ్రులు. కేసునమోదు చేసిన రామచంద్రపురం పోలీసులు.
  • ఢిల్లీ: సోనియాగాంధీతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ భేటీ. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి కార్యాచరణపై చర్చ.
  • ఆర్టీసీ సమ్మెపై విచారణను ముగించిన హైకోర్టు. హైకోర్టుకు కొన్ని పరిమితులున్నాయి. పరిధిదాటి ముందుకు వెళ్లలేం-హైకోర్టు. సమ్మెపై ఎవరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసిన హైకోర్టు. ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు. సమస్య పరిష్కరించాలని కార్మికశాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం. 2 వారాల్లోగా సమస్య పరిష్కరించాలన్న హైకోర్టు. రూట్స్‌ ప్రైవేటీకరణ పిటిషన్‌, ఆత్మహత్యలపై రేపు విచారణ. కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేయాలని.. ప్రభుత్వం, ఆర్టీసీ కార్పొరేషన్‌కు హైకోర్టు ఆదేశం.

లైవ్‌అప్‌డేట్స్: కేసీఆర్ కొత్త టీం..!

KCR cabinet expansion and ministers oath taking ceremony live updates

ఎట్టకేలకు రాష్ట్ర కేబినెట్ విస్తరణ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తాజాగా.. చేపడుతున్న మంత్రివర్గ విస్తరణలో ఆరుగురు మంత్రులకు చోటు దక్కింది. వీరిచే కొత్తగా నియామకం అయిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావులతో పాటుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్‌లు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటుగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, వరంగల్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌‌లు కూడా మహిళా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Picture

కేసీఆర్ కొత్త టీం..

కొత్తగా నియామం అయిన మంత్రులకు టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.

08/09/2019,4:23PM
Picture

కేసీఆర్ కొత్త టీం..

కొత్తగా నియామం అయిన మంత్రులకు గవర్నర్, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు

08/09/2019,4:23PM
Picture

కేసీఆర్ కొత్త టీం..

వీరందరిచేత కేసీఆర్ సమక్షంలో.. గవర్నర్ సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

08/09/2019,4:18PM
Picture

కేసీఆర్ కొత్త టీం..

కేసీఆర్ కేబినెట్ విస్తరణలో భాగంగా.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పువ్వాడ అజయ్ కుమార్‌

08/09/2019,4:17PM
Picture

కేసీఆర్ కొత్త టీం..

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వరంగల్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్

08/09/2019,4:16PM
Picture

కేసీఆర్ కొత్త టీం..

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంగుల కమలాకర్‌

08/09/2019,4:15PM
Picture

కేసీఆర్ కొత్త టీం..

కేసీఆర్ కేబినెట్ విస్తరణలో భాగంగా.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సబితా ఇంద్రారెడ్డి

08/09/2019,4:14PM
Picture

కేసీఆర్ కొత్త టీం..!

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేటీఆర్

08/09/2019,4:13PM
Picture

కేసీఆర్ కొత్త టీం..!

మొదటి సారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హరీశ్ రావు

08/09/2019,4:13PM