పెరుగుతున్న కరోనా కేసులు.. షార్‌లో మళ్లీ లాక్‌డౌన్‌

కరోనా నేపథ్యంలో‌ నెల్లూరులోని శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో(షార్‌) మరోసారి అధికారులు లాక్‌డౌన్ విధించారు.

పెరుగుతున్న కరోనా కేసులు.. షార్‌లో మళ్లీ లాక్‌డౌన్‌
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2020 | 8:32 AM

SHAR Lockdown news: కరోనా నేపథ్యంలో‌ నెల్లూరులోని శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో(షార్‌) మరోసారి అధికారులు లాక్‌డౌన్ విధించారు. కరోనా కేసులు పెరగడంతో ఇస్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 50 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. తాజాగా ఉద్యోగుల్లో 20 మందికి పైగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక మరోవైపు కరోనా నేపథ్యంలో అంతరిక్ష ప్రయోగాలు కూడా స్తంభించాయి. ఇప్పటివరకు ఇస్రో ఒక్క ప్రయోగం మాత్రమే చేపట్టింది. ఈ ఏడాది 12 ప్రయోగాలు చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో ఇస్రో టార్గెట్లు తారుమారు అయ్యాయి.

Read More:

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. సిలబస్ తగ్గింపు

కరోనా సోకిందన్న భయంతో టెకీ ఆత్మహత్య

ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
వామ్మో..! గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. 13మంది అరెస్ట్
వామ్మో..! గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. 13మంది అరెస్ట్
ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
పరేషాన్ చేయకే మల్లన్న.. కొంపముంచిన ఈటలతో సరదా..
పరేషాన్ చేయకే మల్లన్న.. కొంపముంచిన ఈటలతో సరదా..
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి