నేడు టీఎస్‌ ఇంటర్‌ రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు…ఈ సైట్‌లో చెక్ చేసుకోండి

తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్ రిజ‌ల్ట్స్ నేడు (బుధవారం) విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటన రిలీజ్ చేసింది.

నేడు టీఎస్‌ ఇంటర్‌ రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు...ఈ సైట్‌లో చెక్ చేసుకోండి
Follow us

|

Updated on: Jul 29, 2020 | 10:44 AM

TS Inter recounting and re-verification : తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్ రిజ‌ల్ట్స్ నేడు (బుధవారం) విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటన రిలీజ్ చేసింది. బుధ‌వారం నుంచి ఇంటర్‌ బోర్డు అఫిషియ‌ల్ వెబ్‌సైట్‌ http//tsbie.cgg.gov.in ద్వారా సవరించిన మార్స్, స్కాన్‌ చేసిన ఆన్స‌ర్ పేప‌ర్స్ డౌన్‌లోడ్‌ చేసుకోచ్చని బోర్డు వివ‌రించింది. మొత్తం 37,387 మంది స్టూడెంట్స్ 72,496 సబ్జెక్టుల్లో రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ కోసం అప్లై చేసుకున్నారని వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు 71,298 ఆన్స‌ర్ పేప‌ర్స్ మాత్ర‌మే తిరిగి ధ్రువీకరించామని, మిగతా 1,198 జవాబు స్క్రిప్టులు నెలాఖరుకి కంప్లీట్ అవుతాయ‌ని తెలిపింది. సవరించిన మెమోలను ఆగస్టు 1 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రకటనలో ఇంటర్‌బోర్డు పేర్కొంది.

Read More : మహిళా గ్రామ వాలంటీర్​పై వృద్ధుడి అసభ్య ప్రవర్తన..నిర్భయ కేసు న‌మోదు

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..