వీడియోకాన్ కేసులో దీపక్ కొచార్ కు ఈ నెల 19 వరకు రిమాండ్

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈఓ చందా కొచార్ భర్త దీపక్ కొచార్ ను ఈడీ ఈనెల 19 వరకు కస్టడీలోకి తీసుకోనుంది. మనీలాండరింగ్ వ్యవహారాల కేసులను విచారించే ప్రత్యేక కోర్టు ఇందుకు ఈడీకి అనుమతినిచ్చింది...

వీడియోకాన్ కేసులో దీపక్ కొచార్ కు ఈ నెల 19 వరకు రిమాండ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 08, 2020 | 4:36 PM

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈఓ చందా కొచార్ భర్త దీపక్ కొచార్ ను ఈడీ ఈనెల 19 వరకు కస్టడీలోకి తీసుకోనుంది. మనీలాండరింగ్ వ్యవహారాల కేసులను విచారించే ప్రత్యేక కోర్టు ఇందుకు ఈడీకి అనుమతినిచ్చింది. 2010 లో ఈ బ్యాంకు రుణాలు ,మంజూరు చేసిన అనంతరం మాట్రిక్స్ ఫెర్టిలైజర్స్ నుంచి రూ. 325 కోట్లను, వీడియోకాన్ గ్రూపు నుంచి రూ. 64 కోట్ల పెట్టుబడులను దీపక్ నేతృత్వంలోని నూపవర్ రేనివబుల్స్ అందుకుంది. ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని ఈడీ భావించింది. ఈ రుణాల మంజూరులో చందా కొఛార్ పాత్ర కూడా ఉందని ఈ సంస్థ అనుమానిస్తోంది.

మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?