హైదరాబాద్‌ డ్రగ్స్ మాఫియా.. వెలుగులోకి కొత్త విషయాలు

హైదరాబాద్‌లో మరోసారి సంచలనం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

హైదరాబాద్‌ డ్రగ్స్ మాఫియా.. వెలుగులోకి కొత్త విషయాలు
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2020 | 9:41 AM

Hyderabad Drugs Mafia: హైదరాబాద్‌లో మరోసారి సంచలనం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో డ్రగ్స్ మూలాలు బయటపడుతున్నాయి. అధికారుల కంట పడకుండా డ్రగ్స్ మాఫియా డ్రగ్స్‌ని భూమిలో పాతి పెడుతున్నట్లు తెలిసింది. మేకా ల్యాబ్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారించగా కొత్త విషయాలు బయటికి వచ్చాయి. ఎవరి కంట పడకుండా ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న భూమిలో 45 కిలోల ఎపిడ్రిన్, 7.5కిలోల మేపిడ్రిన్ డ్రగ్‌ని పాతిపెట్టారు నిందితులు. ఈ క్రమంలో డీఆర్ఐ అధికారులు భూమిలో పాతిపెట్టిన 6 కోట్ల డ్రగ్స్‌ని వెలికి తీశారు. ఇక మరోవైపు ఇప్పటివరకు 100కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు, దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మేక ల్యాబ్‌తో పాటు డ్రగ్స్ తయారీ ఎక్కడెక్కడ జరుగుతుందనే దానిపై వారు దృష్టి సారించారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,724 కొత్త కేసులు.. 10 మరణాలు

 ప్రభాస్ ‘ఆదిపురుష్’‌.. సీతగా కీర్తి!

Latest Articles
ఇక మొబైల్‌ స్క్రీన్‌పై కాలర్‌ నేమ్‌.. ట్రాయ్‌ కీలక నిర్ణయం
ఇక మొబైల్‌ స్క్రీన్‌పై కాలర్‌ నేమ్‌.. ట్రాయ్‌ కీలక నిర్ణయం
శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు
శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు
అక్కడ నిశ్చితార్తం చేసుకోవడానికి కారణం అదే.. అదితి రావ్ కామెంట్స
అక్కడ నిశ్చితార్తం చేసుకోవడానికి కారణం అదే.. అదితి రావ్ కామెంట్స
మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
దిన ఫలాలు (మే 3, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మే 3, 2024): 12 రాశుల వారికి ఇలా..
అదరగొట్టిన హైదరాబాద్.. రాజస్థాన్ పై ఒక పరుగు తేడాతో విజయం
అదరగొట్టిన హైదరాబాద్.. రాజస్థాన్ పై ఒక పరుగు తేడాతో విజయం
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యారా?భారత ప్లేయర్ల ప్లాఫ్ షో
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యారా?భారత ప్లేయర్ల ప్లాఫ్ షో
నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: మోదీ
నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: మోదీ
బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు జమ చేయడంతో లబ్దిదారుల ఇబ్బందులు
బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు జమ చేయడంతో లబ్దిదారుల ఇబ్బందులు
'దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం'.. మోదీ..
'దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం'.. మోదీ..