హైదరాబాద్‌లో దారుణం..మైనర్ బాలికపై 74 ఏళ్ల వృద్దుడి కీచకత్వం..

ఎన్ని చట్టాలు వచ్చినా ఆడపిల్లలపై లైంగిక దాడులు ఆగడం లేదు. పసి మొగ్గలను కూడా చిదిమేస్తున్నారు కామాంధులు. వావివరసలు కూడా పట్టించుకోవడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉంది. తన ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో నివశిస్తోన్న మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు 74 ఏళ్లు వృద్దుడు. ఆమె ఆడుకుంటోన్న సమయంలో..మాయమాటలు చెప్పిన యూసఫ్ అనే వృద్దుడు..నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ […]

హైదరాబాద్‌లో దారుణం..మైనర్ బాలికపై 74 ఏళ్ల వృద్దుడి కీచకత్వం..
Follow us

|

Updated on: Feb 01, 2020 | 7:56 AM

ఎన్ని చట్టాలు వచ్చినా ఆడపిల్లలపై లైంగిక దాడులు ఆగడం లేదు. పసి మొగ్గలను కూడా చిదిమేస్తున్నారు కామాంధులు. వావివరసలు కూడా పట్టించుకోవడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉంది.

తన ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో నివశిస్తోన్న మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు 74 ఏళ్లు వృద్దుడు. ఆమె ఆడుకుంటోన్న సమయంలో..మాయమాటలు చెప్పిన యూసఫ్ అనే వృద్దుడు..నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏరియా సీఐ నర్సింహస్వామి చెప్పిన వివరాల ప్రకారం..అంబేద్కర్‌నగర్‌ ప్రాంతంలో నివాసముంటున్న హైదర్‌ యూసఫ్‌ (74)  రోజు కూలీగా పనిచేస్తున్నాడు. కాగా.. ఈ శుక్రవారం రోజున అదే కాలనీలో ఆడుకుంటున్న ఓ బాలికను ట్రాప్ చేసి కామవాంఛ తీర్చుకున్నాడు. బాలిక ఇంట్లో విషయం చెప్పడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు హైదర్‌యూసఫ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్