Photo Puzzle: మీ కళ్లకు పదునెక్కువైతే.. 10 సెకన్లలో ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..

ఫోటోలు, వీడియోలు మాత్రమే కాదు.. ఎన్నో వింతలూ విశేషాలకు సోషల్ మీడియా నిలయం. ఎప్పుడూ ఏదొకటి నెటిజన్ల దృష్టిని..

Photo Puzzle: మీ కళ్లకు పదునెక్కువైతే.. 10 సెకన్లలో ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
Photo Puzzle
Follow us

|

Updated on: Nov 19, 2022 | 1:01 PM

ఫోటోలు, వీడియోలు మాత్రమే కాదు.. ఎన్నో వింతలూ విశేషాలకు సోషల్ మీడియా నిలయం. ఎప్పుడూ ఏదొకటి నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటూనే ఉంటుంది. అందులో ఒకటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు. అదేనండీ ఫోటో పజిల్స్. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో ఇవి చాలా ఫేమస్. మన మెదడు, కళ్లతో ఓ ఆట ఆడేసుకునే వీటిని సాల్వ్ చేయడంలో చాలామంది ముందుంటారు. అయితే ఈ ఫోటో పజిల్స్‌లో ఉన్న రహస్యాన్ని కనుగొనడం పెద్ద కష్టమేమి కాదు.. తీక్షణంగా ఫోటో చూస్తే మీరు ఇట్టే కనిపెట్టేస్తారు. మరి తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ ఫోటోపై లుక్కేద్దాం. అందులో ఏముందో కనిపెడతాం. పైన పేర్కొన్న ఫోటోను మీరు చూసినట్లయితే.. ఓ ఇంటి పెరడులాగ మీకనిపిస్తుంది. ఇంటి బ్యాక్ యార్డ్‌లా ఉన్న ఆ ప్రాంతంలో ఓ పిల్లి దాగుంది. అదెక్కడుందో మీరు గుర్తించండి. ఫోటోను పైపైన చూడకుండా.. మీరు తీక్షణంగా చూస్తే.. పిల్లిని 10 సెకన్లలో కనిపెట్టేయగలరు. ఓసారి మీ లక్ పరీక్షించుకోండి. ఎంత వెతికినా ఒకవేళ సమాధానం దొరక్కపోతే.. అప్పుడు కింద ఫోటో చూడండి.

Photo Puzzle1

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్