హిందువుల సంరక్షణలో మసీదు !

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్‌ అని చెప్పేందుకు ఆ గ్రామమే చక్కని నిదర్శనం.. ముస్లింలు లేని ఆ గ్రామంలో మసీదు సంరక్షణ బాధ్యతలు హిందులే స్వీకరించారు. బీహార్‌లోని నలందా చిల్లా మారి గ్రామం ఇరు మతాల ఐక్యతను చాటుతోంది.  గ్రామంలోని పురాతన మసీదు అక్కడి హిందువుల సంరక్షణలోనే కొనసాగుతోంది. ప్రతి రోజూ ఆజాన్‌ జరుగుతుంది. మసీదు గోడలకు పెయింటింగ్‌, ఆవరణను శుభ్రం చేసే పనులు అన్ని అక్కడి స్థానికులే చేస్తున్నారు. ఆ గ్రామంలో కొత్తగా పెళ్లైన జంటలు […]

హిందువుల సంరక్షణలో మసీదు !
Follow us

|

Updated on: Aug 30, 2019 | 6:27 PM

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్‌ అని చెప్పేందుకు ఆ గ్రామమే చక్కని నిదర్శనం.. ముస్లింలు లేని ఆ గ్రామంలో మసీదు సంరక్షణ బాధ్యతలు హిందులే స్వీకరించారు. బీహార్‌లోని నలందా చిల్లా మారి గ్రామం ఇరు మతాల ఐక్యతను చాటుతోంది.  గ్రామంలోని పురాతన మసీదు అక్కడి హిందువుల సంరక్షణలోనే కొనసాగుతోంది. ప్రతి రోజూ ఆజాన్‌ జరుగుతుంది. మసీదు గోడలకు పెయింటింగ్‌, ఆవరణను శుభ్రం చేసే పనులు అన్ని అక్కడి స్థానికులే చేస్తున్నారు. ఆ గ్రామంలో కొత్తగా పెళ్లైన జంటలు కూడా మొదటగా ఆ మసీదుకే వెళ్తారట. దేశంలో హిందూ, ముస్లీం బాయి బాయి అన్న నినాదానికి ఇంతకంటే గొప్ప నిదర్శం ఇంకేముందంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు..

Latest Articles