Health Tips: నల్లగా ఉన్నాయని తీసిపారేయకండి.. గుండె ఆరోగ్యానికి ఇదొక్కటి బ్రహ్మాస్త్రం..

|

Feb 22, 2024 | 10:00 AM

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. చీటికి మాటికి వైద్యుల దగ్గరకు పరుగెడుతూనే ఉంటారు కొందరు. నిజానికి మన వంటిల్లే ఒక దివ్య ఔషధాలయం అని చెప్పవచ్చు.

1 / 5
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. చీటికి మాటికి వైద్యుల దగ్గరకు పరుగెడుతూనే ఉంటారు కొందరు. నిజానికి మన వంటిల్లే ఒక దివ్య ఔషధాలయం అని చెప్పవచ్చు. వంటింట్లో ప్రతినిత్యం మనం నిత్యం వాడే పదార్ధాల్లోనే చాలా ఔషధాలు ఉన్నాయని మనకు తెలియదు. వాటిలో ముఖ్యమైనది నల్ల జీలకర్ర.

2 / 5
ఈ ఒక్కటి మనం ఆహారంలో భాగంగా చేసుకుంటే ప్రతిసారీ వైద్యుల వద్దకు పరుగెత్తే అవసరం ఉండదంటున్నారు ఆహార నిపుణులు. ఈ నల్ల జీలకర్రను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

3 / 5
నల్ల జీలకర్రలో విటమిన్ ఏ, సీ, బీ, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. నల్లజీలకర్రను ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతుంటారు. ఉదయాన్నే నల్లజీలకర్రను తీసుకోవడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

4 / 5
నల్లజీలకర్ర వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. నల్లజీలకర్ర వాడటం వల్ల రక్త క్యాన్సర్ కణాల అభివృద్ధిని ఆపుతుంది. . శరీరంలో బ్యాక్టీరియాను చంపుతుంది. న్యుమోనియా, చెవి సమస్యలు రావు. నల్ల జీలకర్రను ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తారు.

5 / 5
గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి పలు రకాల వ్యాధులను తగ్గించడంలో నల్ల జీలకర్ర బాగా పనిచేస్తుంది. చాలా మందికి పొట్టలో పుండ్లు వస్తుంటాయి. కానీ ఆ విషయం తెలియక ఏవేవో తింటూ ఇంకాస్త ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ ఉంటారు. అలాంటివారు నల్ల జీలకర్రను తీసుకుంటే కడుపులో పుండ్లు రాకుండా చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాలేయాన్ని సంరక్షిస్తుంది. ఇంకా రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.