ఇండియాలో పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులు.. సైలెంట్ అయిన కేంద్రం !

దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 21 నాటికి ఈ దేశంలో ఇవి 18,985 మాత్రమే ఉండగా.. మే 20 నాటికి లక్షా ఆరువేల 750 కేసులకు పెరిగాయి. ఇలా లక్షకు పైగా కేసులు దాటిపోతున్నప్పటికీ కేంద్రం చడీ చప్పుడు చేయడంలేదు. మెల్లగా గ్లోబల్ సినేరియోలో ఇండియా కూడా కోవిడ్-19 హాట్ స్పాట్ గా మారుతోంది. ఈ నెల 7 నుంచి ప్రతి రోజూ సుమారు 3,200 కేసులు నమోదవుతూ వచ్చాయి. 11 వ […]

ఇండియాలో పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులు.. సైలెంట్ అయిన కేంద్రం !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 20, 2020 | 4:39 PM

దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 21 నాటికి ఈ దేశంలో ఇవి 18,985 మాత్రమే ఉండగా.. మే 20 నాటికి లక్షా ఆరువేల 750 కేసులకు పెరిగాయి. ఇలా లక్షకు పైగా కేసులు దాటిపోతున్నప్పటికీ కేంద్రం చడీ చప్పుడు చేయడంలేదు. మెల్లగా గ్లోబల్ సినేరియోలో ఇండియా కూడా కోవిడ్-19 హాట్ స్పాట్ గా మారుతోంది. ఈ నెల 7 నుంచి ప్రతి రోజూ సుమారు 3,200 కేసులు నమోదవుతూ వచ్చాయి. 11 వ తేదీ నుంచి ఇది సుమారు మూడున్నర వేలకు పెరగగా, గత నాలుగు రోజుల్లో (మే 17 నుంచి 20 వరకు) రోజుకు 4,950 కేసులకు పెరిగింది. ఇక ఒక్క బుధవారం రోజే కొత్తగా 5,611 కేసులు నమోదయ్యాయి. ఇంత ‘విలయం’ ఏర్పడుతున్నా.. ఈ పరిస్థితిని ఎలా అధిగమిద్దామని గానీ, కరోనాను ఎలా కట్టడి చేద్దామని గానీ కేంద్రం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. గతంలో రోజూ ప్రెస్ బ్రీఫింగులు నిర్వహించే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. గత 8రోజులుగా వీటికి స్వస్తి చెప్పినట్టు కనిపిస్తోంది. చివరిసారి ఈ నెల 11 న హెల్త్ మినిస్ట్రీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. మీడియాతో ఇంటరాక్షన్ ని ఎందుకు విరమించుకుందో అర్థం కాని పరిస్థితి అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్  మాట క్రమేపీ పాతబడిపోతోంది.. బహుశా ఇక  కరోనా వైరస్ తో ‘సహజీవనం’ చేయాలన్న నేతల వ్యాఖ్యలు ఈ శాఖకి ‘రుచించినట్టు’ ఉన్నాయేమో !

,

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?