Gold and Silver Rates: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ రేట్లు ఈ విధంగా ఉన్నాయి..

Gold and Silver Rates: బంగారం ధరలు నిత్యం ప్రజలను ఊరిస్తూ ఉంటాయి. ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో తెలియని

Gold and Silver Rates: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ రేట్లు ఈ విధంగా ఉన్నాయి..
Follow us

|

Updated on: Jan 14, 2021 | 1:13 PM

Gold and Silver Rates: బంగారం ధరలు నిత్యం ప్రజలను ఊరిస్తూ ఉంటాయి. ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ బంగారం ధరలు కాస్త పెరిగాయని చెప్పవచ్చు. నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,200 ఉంది. నిన్నటితో పోలిస్తే ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,400 ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ ధరలో ఎలాంటి మార్పు లేదు.

ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-46,200, విశాఖ-46,200 , విజయవాడ-46,200, ముంబై-48,460, చెన్నై-46,620, న్యూఢిల్లీ-48,350, బెంగళూరు-46,200, కోల్‌కతా-48,990. ఇక ఇవాటి వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,700 ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధర కాస్త పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.707 ఉంది. వెండి (10 గ్రాములు) ధరలు పలు నగరాల్లో ఇలా ఉన్నాయి. హైదరాబాద్-రూ.707, విజయవాడ-707, విశాఖ-707, ముంబై-663, చెన్నై-703, న్యూఢిల్లీ-663, బెంగళూరు-665, కోల్‌కతా-రూ.663.

జల్లికట్టు పోటీలను వీక్షించడానికి మధురైకి రాహుల్‌ గాంధీ.. అలాంగనల్లూర్‌లో పోటీలను ప్రారంభించనున్న సీఎం..

Silver Rates Today: పరుగులు పెడుతున్న వెండి.. పెరుగుతున్న సిల్వర్ ధరలు.. కిలో రేటు ఎంతంటే ?

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!