రైతు రుణమాఫీపై గుడ్‌న్యూస్ చెప్పిన హరీష్ రావు..!

తెలంగాణ శాసనసభలో తొలిసారిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు.. తన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమం.. అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా.. 2020-21 వార్షిక బడ్జెట్‌ను రూపొందించడం జరిగిందన్నారు. ముఖ్యంగా వ్యవసాయం దాని అనుబంధ రంగాల పునరుత్తేజానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా గొప్ప మార్పులు వచ్చాయని.. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన గణాంకాల్లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇకపై రైతు రుణమాఫీ డబ్బులను నేరుగా రైతులకే చెక్కుల రూపంలో అందించాలని నిర్ణయం […]

రైతు రుణమాఫీపై గుడ్‌న్యూస్ చెప్పిన హరీష్ రావు..!
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2020 | 12:54 PM

తెలంగాణ శాసనసభలో తొలిసారిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు.. తన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమం.. అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా.. 2020-21 వార్షిక బడ్జెట్‌ను రూపొందించడం జరిగిందన్నారు. ముఖ్యంగా వ్యవసాయం దాని అనుబంధ రంగాల పునరుత్తేజానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా గొప్ప మార్పులు వచ్చాయని.. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన గణాంకాల్లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇకపై రైతు రుణమాఫీ డబ్బులను నేరుగా రైతులకే చెక్కుల రూపంలో అందించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. రూ.25 వేల లోపు రుణాలు ఉన్న రైతులు 5,83,916 మంది ఉన్నట్లు తెలిపారు. వీరందరికి ఒకేసారి రుణమాఫీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ మార్చి నెలలోనే స్థానిక ఎమ్మెల్యేల చేతులమీదుగా చెక్కుల పంపిణీ కోసం రూ.1198 కోట్లను కేటాయించినట్లు తెలిపారు.

ఇక రూ.25 వేల నుంచి లక్ష రూపాయల లోపు రుణాలు కల్గి ఉన్న రైతులకు.. వ్యక్తిగతంగా చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా.. నాలుగు దఫాలుగా అందించానిలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం రూ.6225 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు.

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..