రైల్ నిలయంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని రైల్‌ నిలయం ఏడో అంతస్థులో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఫర్నిచర్‌ దగ్ధమైంది. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది.. నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగిందని అగ్నిమాపకశాఖ అధికారులు చెబుతున్నారు.

రైల్ నిలయంలో అగ్నిప్రమాదం
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2019 | 11:09 AM