Uppena Digital Rights: భారీ రేటు పలికిన ‘ఉప్పెన’ డిజిటల్ రైట్స్.. ఎంత ధరకు అమ్ముడయ్యాయంటే.!

Uppena Digital Rights: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తన డెబ్యూ మూవీ 'ఉప్పెన'తో రికార్డులు తిరగరాస్తున్నాడు. ఏ డెబ్యూ హీరోకు రాని వసూళ్లను...

Uppena Digital Rights: భారీ రేటు పలికిన 'ఉప్పెన' డిజిటల్ రైట్స్.. ఎంత ధరకు అమ్ముడయ్యాయంటే.!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 23, 2021 | 2:55 PM

Uppena Digital Rights: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తన డెబ్యూ మూవీ ‘ఉప్పెన’తో రికార్డులు తిరగరాస్తున్నాడు. ఏ డెబ్యూ హీరోకు రాని వసూళ్లను కొల్లగొడుతూ చరిత్ర సృష్టిస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెరిశాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రస్తుతం ఈ మూవీ‌ని కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రూ. 7 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. ఏప్రిల్ 11న స్ట్రీమింగ్ కానుందట. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!