Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: షూటింగ్ స్పాట్ లో హీరో భానుచందర్ పక్కన ఉల్లాసంగా మాట్లాడుతున్న వ్యక్తి.. ఎవరో గుర్తు పట్టగలరా..

ఆ ఫోటోలో అప్పటి యాక్షన్ హీరోతో పాటు.. ఓ యువ రాజకీయ నాయకుడు కూడా ఉన్నారు.. ఆ హీరో, సంతోషంగా ఆ నేత భుజంపై చేయి వేసుకుని ఏదో మాట్లాడుతున్నట్లు ఉంది ఆ ఫోటో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ ఫోటో 1987 కి చెందినది గా తెలుస్తోంది. 

Viral Photo: షూటింగ్ స్పాట్ లో హీరో భానుచందర్ పక్కన ఉల్లాసంగా మాట్లాడుతున్న వ్యక్తి.. ఎవరో గుర్తు పట్టగలరా..
Viral Photo In Social Media
Follow us
Surya Kala

|

Updated on: Jul 08, 2022 | 1:01 PM

Viral Photo: కొన్ని ఫోటోలు, కొందరు వ్యక్తులకు సంబంధించిన విషయాలు అమితాసక్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా తమకు ఇష్టమైన వ్యక్తులకు సంబంధించిన ఫొటోలు, సినీ, క్రీడాకుల అరుదైన ఫొటోలతో పాటు… వారిజీవితానికి సంబంధించిన విశేషాలను తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తారు. అందుకు సంబంధించిన ఏ విషయాన్నీ అయినా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సందడి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో అప్పటి యాక్షన్ హీరోతో పాటు.. ఓ యువ రాజకీయ నాయకుడు కూడా ఉన్నారు.. ఆ హీరో, సంతోషంగా ఆ నేత భుజంపై చేయి వేసుకుని ఏదో మాట్లాడుతున్నట్లు ఉంది ఆ ఫోటో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ ఫోటో 1987 కి చెందినది గా తెలుస్తోంది.

పొలిటికల్ డ్రామా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం చైతన్యరథం. 1987 లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో భాణుచందర్ హీరోగా నటించారు.  కల్పన, శరత్ బాబు, కోట శ్రీనివాస రావు తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి దవళ సత్యం దర్శకత్వం వహించారు. రాధ మిత్ర మండలి నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ చిత్రానికి జె వి రాఘవులు సంగీతాన్ని అందించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ తో పాటు..  హీరో భానుచందర్ తో స్వర్గీయ వంగవీటి మోహనరంగా ఉల్లాసంగా మాట్లాడుతున్నారు. భానుచందర్ రంగా మీద చేయి వేసి ఎదో చెబుతున్నట్లు కనిపిస్తోంది ఈ ఫొటోలో.. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో ఈ ఫోటో చక్కర్లు కొడుతోంది. ఒక సామాన్య వ్యక్తి.. చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ అనేక మంది అభిమానులున్నారు. ఎటువంటి పదవులు లేకుండా అనేక విగ్రహాలు కలిసిన వ్యక్తి గా వంగవీటి రంగా ఖ్యాతిగాంచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197